చీరలో అందాలు ప్రదర్శిస్తూ ఆకర్షిస్తున్న ప్రియాంక జవాల్కర్… వైరల్ అవుతున్న ఫోటోలు

ప్రియాంక జవాల్కర్.. అంటే తెలియని ప్రేక్షకులు అంటూ ఉండరు. టాక్సీ వాలా తో బాగా పాపులర్ అయిన ఈ అనంతపూర్ బ్యూటీ … ఆ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టినా.. అవకాశాలు సంపాదించుకోవడానికి చాలా కష్టపడింది. కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే ఈమెను పెద్ద సినిమాల్లోకి తీసుకోలేదని 2019 లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది నిజమో కాదో తెలీదు కానీ… ఈమెకు పెద్ద సినిమాల్లో నిజంగానే అవకాశాలు రాలేదు.

అయినప్పటికీ ఈమె తిమ్మరుసు, ఎస్.ఆర్.కళ్యాణమండపం వంటి సినిమాలతో హిట్లు అందుకుంది. అయితే గ్లామర్ షో విషయములో ఈమె అస్సలు తగ్గడం లేదు. ఈమెకు ఛాన్స్ దొరికిన ప్రతీసారీ.. భీభత్సమైన.. గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమె చీరల్లో అందాలు ప్రదర్శిస్తూ.. మరీ ముఖ్యంగా నడుము అందాలు ఓ రేంజ్ లో చూపిస్తూ హాట్ టాపిక్ గా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఆమె లేటెస్ట్ ఫోటోలను ఓ లుక్కేయండి:


రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus