Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మాస్ మహారాజాతో టాక్సీ బ్యూటీ రొమాన్స్ చేయనుందా?

మాస్ మహారాజాతో టాక్సీ బ్యూటీ రొమాన్స్ చేయనుందా?

  • November 24, 2018 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్ మహారాజాతో టాక్సీ బ్యూటీ రొమాన్స్ చేయనుందా?

ఇటీవల “టాక్సీవాలా” చిత్రంతో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొని ప్రస్తుతం సెలబ్రేషన్ మోడ్ లో ఉన్న తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ కి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ తెలుగులో రెండు సినిమాలతోపాటు తమిళం నుంచి కూడా ఆఫర్లు వస్తుండడమే ఇందుకు కారణం. అయితే.. వీటితోపాటు మరో భారీ ఆఫర్ కూడా ప్రియాంక చెంతన చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “డిస్కో రాజా” (వర్కింగ్ టైటిల్) చిత్రంలో ఆల్రెడీ మెయిన్ లీడ్ గా “నన్ను దోచుకుందువటే” ఫేమ్ నభా నటేష్ ఎంపికవ్వగా.. మరో హీరోయిన్ గా నటించే అవకాశం ప్రియాంక జవాల్కర్ దక్కించుకొందని సమాచారం.

ఇటీవల “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రంతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకొన్న రవితేజ.. వి.ఐ.ఆనంద్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని “నేల టికెట్టు” చిత్రాన్ని నిర్మించిన సంస్థ నిర్మిస్తుండగా.. వచ్చే నెల నుంచి సెట్స్ కు వెళ్లనుంది. మరి ఈ సినిమాలో ప్రియాంక ఆఫర్ దక్కించుకోగలిగిందంటే.. కథానాయికగా ఒక మెట్టు ఎక్కినట్లే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Priyanka Jawalkar
  • #Priyanka Jawalkar Movies
  • #Priyanka Jawalkar Next Movie
  • #Ravi teja
  • #Ravi Teja Movies

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

48 mins ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 hour ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

2 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

17 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

2 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

3 hours ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version