Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu 5 : ప్రియాంక సింగ్ వెళ్లిపోతూ మానస్ తో చెప్పిన మాటలు ఇవే..!

Bigg Boss Telugu 5 : ప్రియాంక సింగ్ వెళ్లిపోతూ మానస్ తో చెప్పిన మాటలు ఇవే..!

  • December 6, 2021 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 5 : ప్రియాంక సింగ్ వెళ్లిపోతూ మానస్ తో చెప్పిన మాటలు ఇవే..!

బిగ్ బాస్ హౌస్ లో సండే ఫన్ డే అనేదానికి బదులుగా సండే ఎలిమినేషన్ డే గా మారింది. ప్రతి ఆదివారం హౌస్ నుంచీ ఒకరు వచ్చేస్తేనే ఇంకొకరు విజయం సాధించగలుగుతారు. ఈసారి మాత్రం హౌస్ లో ఎలిమినేషన్ అనేది ముందుగానే అందరూ ఊహించారు. హౌస్ మేట్స్ కూడా ప్రియాంక లేదా కాజల్ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోతారనే అనుకున్నారు. అనుకున్నట్లుగానే ప్రియాంక ఎలిమినేట్ అయి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చింది. నాగార్జునతో పాటుగా తన జెర్నీని చూసి భావోద్వేగానికి గురి అయ్యింది. ఒక ట్రాన్స్ జెండర్ గా వచ్చి ఇన్నివారాలు గేమ్ ఆడావ్ అంటే నువ్వు ఎంతోమందికి ఇన్సిపిరేషన్ అంటూ నాగార్జున పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇక్కడే పింకీతో ఒక గేమ్ ఆడించాడు నాగార్జున. ఇప్పుడున్న టాప్ 6 పార్టిసిపెంట్స్ పై వచ్చినపుడు నీ అభిప్రాయం ఏంటి ? వెళ్లేటపుడు నీ అభిప్రాయం ఎలా ఉంది అని అడిగాడు. దీంతో అందరి గురించి చెప్పుకొచ్చింది ప్రియాంక. ఫస్ట్ సిరి గురించి చెప్తూ, ఈ అమ్మాయి నాకంటే అందంగా ఉందేంటి అని అనుకున్నాను అని, ఆ తర్వాత నాకు చెల్లిగా బాగా కనెక్ట్ అయ్యిందని ఈ బిగ్ బాస్ హౌస్ కి సిరిలాంటి అమ్మాయి చాలా అవసరం అని చెప్పింది. అలాగే, శ్రీరామ్ చంద్రని కృష్ణుడ్ని చేద్దామని అనుకున్నాం కానీ, రాముడిలాగానే ఉండిపోయాడు అంటూ మాట్లాడింది.

షణ్ముక్ పక్కింటి అబ్బాయిలాగా అనిపిస్తాడని, తమ్ముడు అని పిలుద్దామనుకున్నాను కానీ ముదిరిపోయిన బెండకాయ్ అని తెలిసి అన్నయ్యా అన్నాను అంటూు చెప్పింది. ఇక , సన్నీని కాసేపు ఏడిపించింది. ఫస్ట్ లో తన స్వప్నసుందరి అని అనుకున్నాడు కానీ, నేను అన్నయ్యా అంటూ గాలి తీసేశానని చెప్పింది. ఇక తనకి ఇష్టమైన మానస్ గురించి చెప్తూ కన్నీళ్లు కార్చుకుంది. మానస్ ని ఫస్ట్ చూసినపుడు ఫోజ్ కొట్టాడని, చాలా పొగరని అనుకున్నాను, అస్సలు మాట్లాడద్దని డిసైడ్ అయ్యానని చెప్పింది.

అంతేకాదు, హౌస్ లో డేస్ గడిచేకొద్ది బాగా కనెక్ట్ అయ్యాడని, తన ఫ్రెండ్షిప్ నుంచీ నేను ఎంతో నేర్చుకున్నాను అంటూ మాట్లాడింది. నీ ఫ్రెండ్షిప్ అనేది నాకు ఎప్పటికీ కావాలని చెప్పింది. ఇక్కడే ఎప్పూడూ నువ్వు ఏం ఎక్స్ పెక్ట్ చేస్తుంటావ్ అని అడుగుతావ్ కదా.. నిన్ను విన్నర్ గా చూడాలని అనుకుంటున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక.

ఇక మానస్ తను వెళ్లిపోతున్న బాధని దిగమింగుకుంటూ ఆమెకోసం ఒక పాటని పాడాడు. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో అనే పాటని పాడేసరికి భావోద్వేగానికి గురి అయ్యింది పింకీ. శ్రీరామ్ కూడా ప్రియా.. ప్రియా.. చంపొద్దే అనే పాటని ప్రియాంక కోసం పాడి అంకితమిచ్చాడు. భారమైన హృదయంతో హౌస్ నుంచీ బయటకి వచ్చింది ప్రియాంక సింగ్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #Maanas
  • #priyanka

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 hour ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

4 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

5 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

6 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

6 hours ago

latest news

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

47 mins ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

2 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

3 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

4 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version