Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » కంగనా సెంటిమెంట్ తమన్నా విషయంలో రిపీట్ కాబోతుందా..?

కంగనా సెంటిమెంట్ తమన్నా విషయంలో రిపీట్ కాబోతుందా..?

  • February 2, 2019 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కంగనా సెంటిమెంట్ తమన్నా విషయంలో రిపీట్ కాబోతుందా..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా నటించిన తాజా చిత్రం ‘మణికర్ణిక’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్లు పెద్దగా రావడం లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని.. 75 శాతం నేనే పూర్తిచేసానని.. కంగనా జస్ట్ ప్యాచ్ వర్క్ మాత్రమే చేసిందని.. డైరెక్టర్ కెరీష్ ఆరోపణలు వ్యక్తం చేసాడు. ఈ చిత్రం మొదలు పెట్టినప్పటి నుండీ రక రకాల వివాదాలు చోటు చేసుకున్నాయి. కంగనాతో వివాదాలు చోటు చేసుకోవడం వల్లే ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నట్టు క్రిష్ వెల్లడించాడు.

  • ‘సూసైడ్ చేసుకోవాలనుకున్నా’… అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన జయప్రద..!
  • మొన్న కాజల్… ఇప్పుడు నోరా.. !
  • నానితో మహేష్ సోదరి సినిమా ఉంటుందా..?

ఇప్పుడు ఇదే సెంటిమెంట్ టాలీవుడ్ లో కూడా రిపీట్ కాబోతున్నట్టు కనబడుతుంది. వివరాల్లోకి వెళితే.. కంగనా నటించిన సూపర్ హిట్ మూవీ ‘క్వీన్’ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ చిత్రాన్ని ‘దటీజ్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సగానికి పైనే దర్శకుడు నీలకంఠ డైరెక్ట్ చేసాడట. అయితే తమన్నా తో గొడవ కారణంగా.. ఈ చిత్రం నుండి నీలకంఠ తప్పుకున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘అ!’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పూర్తి చేస్తున్నాడు. ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్ర క్రెడిట్ అంతా తనకే దక్కుతుందని తాజాగా నీలకంఠ.. తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నాడట.

మరోపక్క ఈ చిత్రాన్ని పూర్తి చేస్తున్న ప్రశాంత్ వర్మ కూడా తనకే ఈ చిత్ర క్రెడిట్ దక్కుతుందని భావిస్తున్నాడట. ఈ క్రమంలో తమన్నా మాట్లాడుతూ… ‘దటీజ్ మహాలక్ష్మి చిత్రం నుండి నీలకంఠ తప్పుకోవడం లో తన ప్రమేయం లేదని… ఆయన సినిమా నుండి తప్పుకున్న తర్వాత కూడా నాతో స్నేహంగానే ఉంటున్నారని తమన్నా చెప్పుకొచ్చింది . ‘మణికర్ణిక’ విడుదల సమయంలో క్రిష్ పై కంగనా కూడా ఇలానే స్పందించింది. అయితే ‘మణికర్ణిక’ విడుదల తర్వాత పరిస్థితి ఎలా మారిందో.. అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే పరిస్థితి ‘దటీజ్ మహాలక్ష్మీ’ చిత్ర విషయంలో కూడా రిపీట్ కాబోతున్నట్టు కనిపిస్తుంది. చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tamanaah latest news
  • #Tamanaah's That is Mahalakshmi Movie
  • #That Is Mahalakshmi
  • #That Is Mahalakshmi Movie

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

3 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

5 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

21 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

22 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version