Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్రొడ్యూసర్ తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యపోయిన తమన్నా

ప్రొడ్యూసర్ తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యపోయిన తమన్నా

  • April 25, 2018 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రొడ్యూసర్ తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యపోయిన తమన్నా

బాహుబలి సినిమాతో మిల్కీ బ్యూటీ తమన్నా దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించుకుంది. వచ్చిన ఆఫర్లన్నిటికి ఓకే చెప్పకుండా… సెలెక్టెడ్ సినిమాలను చేస్తోంది. బాలీవుడ్ లో కంగనా రనౌత్ చేసిన క్వీన్ ని దక్షిణాది అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ లో క్వీన్ గా తమన్నా నటిస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న “నా నువ్వే” సినిమాలోను హీరోయిన్ గా చేస్తోంది. ఈ రెండు సినిమాల కంటే ముందే బాలీవుడ్ లో కామోషి అనే సినిమాను మొదలుపెట్టింది. ఇందులో తమన్నా, ప్రభుదేవా కీలక రోల్లో కనిపించనున్నారు. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్ర రష్ ని చూసిన నిర్మాత వాసుహ్ భగ్నానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తీసిన సినిమాని మొత్తం చెత్తలో పడేయమన్నారంట. డైరక్టర్ చక్రి తోలేటి మొదట షాక్ తిన్నారు.

నిజమో కాదో అని మళ్ళీ నిర్మాతను అడిగారు. తనకు ఈ సీన్స్ నచ్చలేదని, రీ షూట్ చేయమని ఆర్డర్ వేసినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. డైరక్టర్ నుంచి ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న తమన్నా షాక్ కి గురైంది. మళ్ళీ సినిమా మొత్తం తీయాలంటే ఎన్ని డేట్స్ కేటాయించాలోనని తలపట్టుకుంది. ఇప్పుడు తాను సైన్ చేసిన సినిమా డేట్స్ ఇబ్బందిలో పడనుంది. కామోషికి డేట్స్ ఇస్తుందా? లేకుంటే సినిమా వదులుకుంటుందా? అనేది త్వరలో తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khamoshi Movie
  • #latest movie news updates
  • #Latest Tamanna News Updates
  • #Producer gives a big shock to Tamanna
  • #Tamanna

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

6 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

10 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

11 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

18 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

20 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version