ట్రెడిషనల్ లుక్ లో దిల్ రాజు భార్య తేజస్విని.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

  • September 15, 2022 / 11:54 AM IST

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అందరికీ సుపరిచితమే. ఎన్నో విజయవంతమైన ప్రేక్షకులకు అందించిన దిల్ రాజు.. పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెరిచిన పుస్తకమే. ఆయన మొదటి భార్య అనిత గారు చనిపోవడంతో కూతురి ఒత్తిడి మేరకు రెండో పెళ్లి చేసుకున్నారు. తేజస్విని అనే అమ్మాయిని 2020 లో రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు ఈ మధ్యనే ఓ మగ బిడ్డకు తండ్రయ్యాడు.

ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు మరో పక్క రాంచరణ్, విజయ్ వంటి బడా హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. దిల్ రాజు భార్య తేజస్విని తాజాగా ట్రెడిషనల్ వేర్ చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus