Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » DVV Dananiah: డివివి దానయ్య ఇంట మోగిన పెళ్లి బాజాలు… వైరల్ అవుతున్న ఫోటోలు!

DVV Dananiah: డివివి దానయ్య ఇంట మోగిన పెళ్లి బాజాలు… వైరల్ అవుతున్న ఫోటోలు!

  • May 22, 2023 / 09:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

DVV Dananiah: డివివి దానయ్య ఇంట మోగిన పెళ్లి బాజాలు… వైరల్ అవుతున్న ఫోటోలు!

ప్రముఖ సినీ నిర్మాత డివివి దానయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నటువంటి ఈయన తాజాగా రాజమౌళి దర్శకత్వంలో RRRసినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నేడు దానయ్య కుమారుడి కళ్యాణ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. నేడు ఉదయం హైదరాబాదులో దానయ్య కుమారుడు సమతా మెడలో ముడుములు వేశారు.

ఇలా వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దానయ్య కుమారుడు కళ్యాణ్ వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం కదిలి వచ్చారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబ సభ్యులకు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం కళ్యాణ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక నిర్మాతగా దానయ్య (DVV Dananiah) ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ కాగా కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు ఒక సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు అయితే ఈయన అదీరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా గత ఏడాది ఎంతో ఘనంగా ప్రారంభం అయింది. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది.

ఇక ఈ సినిమాకు జాంబిరెడ్డి ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి సరికొత్త అప్డేట్ మాత్రం వెలబడలేదు. అయితే కళ్యాణ్ మాత్రం వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Happy Married Life @IamKalyanDasari #DVVDanayya#RamCharan #PrashanthNeel #SSRajamouli pic.twitter.com/MV3U1M9ar7

— Dheeraj Pai (@DheerajPai1) May 20, 2023

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dananiah
  • #DVV Dananiah
  • #DVV Entertainments
  • #Kalyan
  • #Producer DVV Dananiah

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

trending news

18 hours ago

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version