Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » KP Chowdary: కేపీ చౌదరితో ఉన్న ప్రముఖ నటి కూతురు పిక్స్ లీక్..!

KP Chowdary: కేపీ చౌదరితో ఉన్న ప్రముఖ నటి కూతురు పిక్స్ లీక్..!

  • June 24, 2023 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KP Chowdary: కేపీ చౌదరితో ఉన్న ప్రముఖ నటి కూతురు  పిక్స్ లీక్..!

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సమయంలో టాలీవుడ్ లో ఉన్న కొందరు టాప్ సెలెబ్రిటీలు పోలీస్ విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు నిర్మాత కేపీ చౌదరి రూపంలో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. కొన్ని రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులు నిర్మాత కేపీ చౌదరి దగ్గర కొకైన్ గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కెపి చౌదరి నుంచి పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది.

అతడి ఫోన్ డేటా పరిశీలించి సంచలన విషయాల్ని పోలీసులు వెలుగులోకి తీస్తున్నారట. ఈ క్రమంలో కెపి చౌదరి బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఒక నటితో అలాగే మరికొందరు నటీమణులతో వందల కాల్స్ లో సంభాషణ జరిపినట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంక్ లావాదేవీలు కూడా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత.. కెపి చౌదరితో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక ఫొటోలో సుప్రీతా (KP Chowdary) చౌదరితో క్లోజ్ గా ఉండగా మరో పిక్ లో అతడికి ఏకంగా ముద్దు పెట్టేస్తోంది. దీనితో సుప్రీతా, సురేఖ వాణి ఇద్దరికీ డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు ప్రచారం మొదలయింది. సురేఖ వాణి అతడితో ఉన్న ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. టివి, సినీ, వ్యాపార రంగాలకు చెందిన 12 సెలెబ్రిటీలతో కేపీ చౌదరి ఫోన్ సంభాషణ జరిపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే గూగుల్ డ్రైవ్ ఆధారంగా కూడా పోలీసులు కీలక విషయాలు వెలుగులోకి తీసుకువస్తున్నారు.

కెపి చౌదరి బెంగుళూరు, గోవా కేంద్రంగా కొకైన్ విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీకండ్ పార్టీలలో కెపి చౌదరి సెలెబ్రిటీలని టార్గెట్ చేసి వారికి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అషురెడ్డి, సినీనటి జ్యోతి, పంజాగుట్ట పుష్పక్ క్యాబ్స్ ఓనర్ రతన్ రెడ్డిలతో కేపీ చౌదరి ఎక్కువసార్లు ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jyothi
  • #KP Chowdary
  • #Producer KP Chowdary
  • #Supritha
  • #Surekha Van

Also Read

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

related news

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

trending news

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

37 mins ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2 hours ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

3 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

5 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

6 hours ago

latest news

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

35 mins ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

42 mins ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

56 mins ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

1 hour ago
Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version