Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » TG Vishwa Prasad: హరీష్ శంకర్ లో ఆ టాలెంట్ ఉంది.. నిర్మాత విశ్వప్రసాద్ ఏమన్నారంటే?

TG Vishwa Prasad: హరీష్ శంకర్ లో ఆ టాలెంట్ ఉంది.. నిర్మాత విశ్వప్రసాద్ ఏమన్నారంటే?

  • August 26, 2024 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

TG Vishwa Prasad: హరీష్ శంకర్ లో ఆ టాలెంట్ ఉంది.. నిర్మాత విశ్వప్రసాద్ ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు కాగా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్  (Mr Bachchan) మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించలేదు. అయితే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) మిస్టర్ బచ్చన్ రిజల్ట్ విషయంలో హరీష్ శంకర్ ను నిందిస్తున్నట్టు కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు టీజీ విశ్వప్రసాద్ దృష్టికి రావడంతో ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చారు.

TG Vishwa Prasad

మిస్టర్ బచ్చన్ సినిమా అలా రావడానికి కారణం హరీష్ శంకర్ అని నేను చెప్పినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మొదట నాకు మంచి ఫ్రెండ్ అని ఆయన తెలిపారు. మిస్టర్ బచ్చన్ సినిమా కోసం మేమిద్దరం కలిసి పని చేశామని మేకింగ్ పరంగా ప్రతిసారి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటామని ఇదే అంశాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పానని ఆయన అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

సినిమా సక్సెస్ అయితే ప్రశంసలు అందుతాయని ఒక సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తే చాలామంది విభిన్నమైన కామెంట్లు చేస్తారని విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు. అభినందనలను ఎలా తీసుకుంటామో విమర్శలను సైతం అదే విధంగా తీసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ ను ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయలేదని హరీష్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమేనని విశ్వప్రసాద్ తెలిపారు.

సినిమాను అద్భుతంగా తెరకెక్కించగల టాలెంట్ హరీష్ శంకర్ కు ఉందని హరీష్ శంకర్ మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. తన రెమ్యునరేషన్ నుంచి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చారని విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ గురించి అసత్య ప్రచారం చేయొద్దని నేను కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. హరీష్ శంకర్ భవిష్యత్తు సినిమాలతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 వైరల్ అవుతున్న బన్నీ మామయ్య సంచలన వ్యాఖ్యలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mr Bachchan
  • #TG Vishwa Prasad

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

6 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

7 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

8 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

8 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

22 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

3 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

5 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

9 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version