Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prudhvi Raj: నాకు నా భార్యకు గొడవలు ఉన్నాయి..పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

Prudhvi Raj: నాకు నా భార్యకు గొడవలు ఉన్నాయి..పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

  • June 28, 2022 / 01:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prudhvi Raj: నాకు నా భార్యకు గొడవలు ఉన్నాయి..పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయినటువంటి నటుడు పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే గత ఎన్నికలలో భాగంగా ఈయన వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసి పార్టీ విజయంలో ఎంతో కృషి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈయన కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి ఈయనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవి ఇచ్చారు.

అయితే ఈయన నోటిదురుసు కారణంగా ఈయన పై ఎన్నో లైంగిక ఆరోపణలు రావడంతో ఈయనను చైర్మన్ పదవి నుంచి తప్పించారు. ఇక ఈయన చైర్మన్ పదవి పోవడంతో పరోక్షంగా అధికార పార్టీ పై విమర్శలు చేస్తూ వచ్చారు. పదవిలో ఉన్నప్పుడు ఈయన నోటిదురుసు కారణంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలను సైతం దూషించారు. అయితే చివరికి వారిని క్షమాపణలు కోరుతూ జనసేన పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన వృత్తి పరమైన విషయాలను మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే గత ఎనిమిది సంవత్సరాల నుంచి తాను తన కుటుంబానికి దూరంగా హైదరాబాద్లో ఉంటున్నానని తెలిపారు. తన భార్య పిల్లలు విజయవాడలో ఉండగా తాను మాత్రం ఇక్కడ ఉంటున్నానని వెల్లడించారు. పిల్లలు జీవితంలో సెటిల్ అయ్యారని అయితే తన భార్యకు తనకు ఇంకా విడాకులు రాకపోయినా గొడవల కారణంగా కోర్టులో కేసులు నడుస్తున్నాయని పృథ్వి రాజ్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

తనకు చెన్నైలో ఉన్నప్పటి నుంచి దాసరి పద్మ రేఖ అనే ఒక ఆవిడ పరిచయం అని ప్రస్తుతం తనతోనే ఉంటున్నానని,ప్రస్తుతం నా పక్కన ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పద్మగారు మాత్రమేనని ఆయన తన వ్యక్తిగత విషయాల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comedian Prudhvi Raj
  • #Prudhvi Raj

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

9 mins ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

38 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

1 hour ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version