Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Puri jagannadh: అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు.. కానీ అలవాటైపోయింది: పూరి జగన్నాథ్

Puri jagannadh: అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు.. కానీ అలవాటైపోయింది: పూరి జగన్నాథ్

  • September 1, 2022 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri jagannadh: అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలుసు.. కానీ అలవాటైపోయింది: పూరి జగన్నాథ్

బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ప్రెజర్(ఒత్తిడి) నుండి తప్పించుకోవడానికి తాత్కాలికమైన రిలీఫ్ అనుకోవాలి. ఇవి హద్దుల్లో ఉంటే.. ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు.క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న సెలబ్రిటీలకు సిగరెట్ కాల్చడం అనే అలవాటు ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఇలాంటి అలవాట్లు ఉన్నవారు బయటకు చెప్పుకోడానికి ఇబ్బంది పడుతుంటారు.కొన్ని సందర్భాల్లో మాత్రం కొంతమంది స్టార్లు బయటపడిపోయారు. అందులో రజనీ కాంత్, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ వంటి వారు ఒప్పుకున్నారు.

మహేష్- త్రివిక్రమ్ వంటి వారు ఈ అలవాటు నుండి విడుదల పొందినట్టు కూడా క్లారిటీ ఇచ్చారు. తాజాగా నాకు కూడా సిగరెట్ కాల్చే అలవాటు ఉందని దర్శకుడు పూరి జగన్నాథ్ బయటపెట్టేశాడు. తన శైలిలో ఈ అలవాటు గురించి ఓపెన్ గానే రివీల్ చేశాడు పూరి. ‘నాకు సిగరెట్ కాల్చడం అలవాటు ఉంది. అది కొంచెం ఎక్కువగానే ఉంది. నాకు మాత్రమే కాదు నాలాంటి రైటర్ కమ్ డైరెక్టర్లకు ఈ అలవాటు ఉండడం నేను గ్రహించాను. ఇది మంచి అలవాటు కాదు.

కానీ చిన్నప్పుడు తిరిగిన ఎదవ తిరుగుళ్ళు వల్ల దీనికి బానిసైపోయాను’ అంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ఈ మధ్యనే ‘లైగర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరి జగనాథ్.. తర్వాత ‘జన గణ మన’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటించాల్సి ఉంది. పాన్ ఇండియా మూవీగానే ఈ మూవీ కూడా తెరకెక్కుతుంది. హీరోయిన్ గా ఆల్రెడీ పూజా హెగ్డే ఫైనల్ అయ్యింది. ఈ చిత్రం కోసం ఆమె ఏకంగా రూ.4 కోట్ల వరకు పారితోషికం అందుకుందని ప్రచారం జరిగింది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #JGM
  • #Liger
  • #Puri Jagannadh

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

2 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

13 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

14 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

14 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

15 hours ago

latest news

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

3 mins ago
Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

39 mins ago
Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

1 hour ago
Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

18 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version