Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అసలు పూరీ టార్గెట్ ఏంటో తెలుసా???

అసలు పూరీ టార్గెట్ ఏంటో తెలుసా???

  • October 25, 2016 / 05:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అసలు పూరీ టార్గెట్ ఏంటో తెలుసా???

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న దర్శకుల్లో పూరీ జగన్నాధ్ ఒకరు….వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న ఎన్టీఆర్ కు ‘టెంపర్’ సినిమాతో భారీ హిట్ ను అందించిన్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించాడు పూరీ. అయితే అదే క్రమంలో ఆయన సైతం హిట్ ట్రాక్ లోకి వచ్చాడు అని అందరూ అనుకున్నారు..అనుకోకుండా జ్యోతిలక్ష్మి, లోఫర్, భారీ డిజాస్టర్స్ కావడంతో కాస్త ఇబ్బందుల్లో పడ్డ పూరీ….కల్యాణ్ రామ్ తో సూపర్ హిట్ కొట్టాలి అన్న కసితో ‘ఇజమ్’ తీశాడు. కానీ ఇజమ్ కూడా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా పూరీ హ్యాపీగానే ఉన్నాడు. అదేంటి సినిమా సక్సెస్ కాకపోతే హ్యాపీ ఏంటి అంటే? ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ…కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తూ ఉండడంతో పూరీ ఈ సినిమాని ఇంకా భారీగా ప్రమోట్ చేసి సినిమాను సక్సెస్ చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు.

అయితే అందులో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్ ను తనదైన రీతిలో చేస్తూ వరుసగా ఇంటర్‌వ్యూస్ ఇచ్చేస్తున్నాడు. ఇక ఒకానొక ఇంటర్‌వ్యూ లో భాగంగా పూరీని ‘మీ లైఫ్ గోల్’ ఏంటి అని అడిగాడు ఒక మీడియా సోదరుడు. దానికి సమాధానంగా పూరీ మాట్లాడుతూ…’ఎప్పటికైనా ఒక ఇంగ్లీష్ సినిమా తీయాలి అని ఉంది’ అని అన్నాడు. అంటే ఆ సినిమాలో ఇండియన్స్ తో పాటు ఫారిన్ యాక్టర్స్ కూడా ఉండగా.. ఎవరి భాషలో వారు నటించేస్తారన్న మాట. ఇదే మూవీ రీజనల్ వెర్షన్స్ కూడా చేస్తాడట. పూరీ ఆలోచన బాగానే ఉంది కానీ…ఆచరణ విషయమే కాస్త భయంగా ఉంది…ఇప్పటికీ పూరీ బ్యాంకాక్ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా తీయడం మొదలు పెట్టాక…ఫైటర్లు.. డ్యాన్సర్లు. – కొన్ని సైడ్ కేరక్టర్లు  అక్కడ వారే చేస్తున్నారు… అలాంటిది ఇంగ్లీష్ సినిమా అంటే పూరీ ఏ రేంజ్ లో అక్కడి వారిని వాడుకుంటాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #ISM Movie
  • #jagapathi babu
  • #Kalyan Ram
  • #NTR

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

1 hour ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

14 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

21 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

23 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version