Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్‌’ మార్పులకు పూరి జగన్నాథ్‌ సిద్ధమయ్యారా?

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్‌’ మార్పులకు పూరి జగన్నాథ్‌ సిద్ధమయ్యారా?

  • October 4, 2023 / 09:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్‌’ మార్పులకు పూరి జగన్నాథ్‌ సిద్ధమయ్యారా?

‘లైగర్‌’ సినిమా ఫలితం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న పూరి జగన్నాథ్‌కు ‘స్కంద’ సినిమా ఫలితం ఇబ్బంది పెడుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. బోయపాటి శ్రీను దర్శకుడిగా రూపొందిన ఈ సినిమా ఇటవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్‌ ప్రేక్షకులకు మస్త మీల్స్‌ అంటూ తొలి షో సమయంలో కాస్త ఊదరగొట్టినా ఆ తర్వాత పెద్దగా ఆసక్తిచూపించడం లేదు జనాలు అంటూ టాక్‌ మొదలైంది. ప్రస్తుతం సినిమా పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడకపోయినా… ఆ సినిమా టాక్‌ వల్ల పూరి జగన్నాథ్‌ అలర్ట్ అయ్యారు అని మాత్రం అంటున్నారు.

పూరి జగన్నాథ్ – రామ్‌ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇటు రామ్‌, అటు పూరి, ఇంకోవైపు చార్మి భలేగా రైజ్‌ అయ్యారు. దాంతో ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ వస్తోంది అనేసరికి అందరిలోనూ ఆసక్తి మొదలైంది. కానీ ఇప్పుడు ‘స్కంద’లో రామ్‌ పాత్ర, చిత్రణ చూశాక అలాంటి ఛాయలు ఏవీ రెండో ‘శంకర్‌’ మీద పడకూడదు అని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇప్పుడు పూరి మనసులో కూడా ఇదే ఆలోచన ఉంటుంది అని చెప్పొచ్చు.

నిజానికి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో రామ్‌ను పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కొత్తగా చూపించారు. అయితే సగటు మాస్‌ డైరక్టర్‌ స్టైల్‌లోనే అదంతా చేశారు. దానికి కాస్త తెలంగాణ టచ్‌ ఇచ్చేసరికి వైవిధ్యం తోడైంది. ఇప్పుడు ‘స్కంద’లో అ టింజ్‌ కనిపించింది. దీంతో పోలికలు వచ్చి ఇబ్బంది రాకూడదని పూరి ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. త్వరలో కొత్త షెడ్యూల్‌ మొదలైనప్పుడు ఆ విషయం బయటకు వస్తుంది అని చెప్పొచ్చు. అయితే కొత్త షెడ్యూల్‌ ఎప్పుడు అనేది తేలాల్సి ఉంది.

అన్నట్లు ఈ సినిమాలో తమిళ కొత్తందం యషికా ఆనంద్‌ ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందట. బోల్డ్‌గా సాగే ఈ పాట సినిమాకు ప్లస్‌ అవుతుంది అని చెబుతున్నారు. త్వరలో ప్రారంభమయ్యే షెడ్యూల్‌లో ఈ పాట షూట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8, 2024న విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో రిలీజ్‌ చేస్తారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Ram Pothineni
  • #Skanda

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version