Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పూరి సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర అదే?

పూరి సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర అదే?

  • August 12, 2019 / 07:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర అదే?

ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ చిత్రంతో 4 ఏళ్ళ తరువాత బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక ఈ చిత్రం తర్వాత పూరి ఏ హీరో తో సినిమా చేస్తాడా..? అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ వంటి హీరోల పేర్లు వినిపించాయి. గతంలో పూరి… ‘జనగణమణ’ అనే స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు. మహేష్ బాబు తో ఈ చిత్రం చేయాలనుకున్నాడు. కానీ మహేష్ బిజీ షెడ్యూల్స్ వలన చేయలేకపోయాడు. ఇక వీరిద్దరికి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని ‘మహర్షి’ టైం లో మహేష్… ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్స్ లో పూరి ఇండైరెక్ట్ గా కన్ఫార్మ్ చేశారు. ఈ క్రమంలో ఈ స్క్రిప్ట్ ను పూరి ఎవరితో తెరకెక్కిస్తాడనే ఆసక్తి నెలకొంది.

director-puri-jagannadh-and-vijay-deverakonda-film-announcement1

కానీ తాజాగా విజయ్ దేవరకొండతోనే పూరి జగన్నాథ్ తన తరువాతి సినిమా చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని కూడా పూరి జగన్నాథ్, ఛార్మీ కలిసి నిర్మించబోతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా నిర్మాతలలో ఒకరైన ఛార్మీ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఛార్మీ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘ఈరోజు నిజంగా హ్యాపీ.. హ్యాపీ ఈద్’ అంటూ ట్వీట్ చేసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ తో చేయబోతున్నట్టు ఓ లేఖను పోస్ట్ చేసింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీ నటుల వివరాలని మాత్రం తెలియజేయలేదు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఆ లేఖలో ఉంది. అయితే విజయ్ తో చేసేది పూరి చేసేది ‘జనగణమన’ కథే అని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నత్తి తో బాధపడే వ్యక్తి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmi
  • #Dear Comrade
  • #Ismart shanaker Movie
  • #Puri Jagannad
  • #Vijay Deverakonda

Also Read

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

4 mins ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

13 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

13 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

14 hours ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

15 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

3 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version