Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పూరి ప్రేమ పాఠాలే వేరయా..

పూరి ప్రేమ పాఠాలే వేరయా..

  • March 3, 2017 / 02:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి ప్రేమ పాఠాలే వేరయా..

తెలుగు సినీ పరిశ్రమలోని దర్శకుల్లో ఎప్పటికీ గుర్తిండి పోయే డైరక్టర్ పూరి జగన్నాథ్. అంత పేరు రావడానికి కారణం అతని మేకింగ్ స్టైల్. ఏ విషయాన్నీ అయినా వెండితెరపై సూటిగా సుత్తిలేకుండా చెబుతారు. అంతేకాదు అతనిలో సినిమాలో యువతకు నచ్చే ఫస్ట్, బెస్ట్ పాయింట్.. హీరో, హీరోయిన్లు ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసే విధానం. పూరి జగన్ సినిమాల్లో టాప్ ఎయిట్ లవ్ ప్రపోజల్స్ పై ఫోకస్…

ఓ గంట ఆగి చెప్పనా ..Idiotరవితేజ కెరీర్ ని మలుపుతిప్పిన చిత్రం ఇడియట్. ఇందులో రవితేజ రక్షితను చూసిన వెంటనే ఐ లవ్ యూ చెబుతాడు. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంటి అని ఆశ్చర్యపోతుంది. ఓ గంట ఆగి చెప్పనా .. ఎప్పుడు చెప్పినా ఒకటే.. అనే సీన్ నేటి యువకుల స్పీడ్ ని ప్రతిబింభిస్తుంది.

అడిగినప్పుడల్లా ముద్దు ఇస్తుందా..Amma Nanna O Tamil Ammayiపెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని ఎవరైనా వంట చేస్తావా.. బట్టలు ఉతుకుతావా అని ఆడుతారు. ఆ కాలం ఎప్పుడో పోయిందని పూరి జగన్నాథ్ “అమ్మ నాన్న తమిళ అమ్మాయి” సినిమాలో చూపించారు. ప్రేమించిన అమ్మాయిని హీరోతో.. అడిగినప్పుడల్లా ముద్దు ఇస్తావా .. అంటూ డిఫరెంట్ గా అడిగించి హిట్ కొట్టారు.

ఈరోజుల్లో అందరూ ముదుర్లేనండీ.. Pokiriప్రేమించుకున్న వారు.. ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి మంచి మాటలను ఉపయోగిస్తారు. పోకిరి చిత్రంలో పూరి మాత్రం.. “ఈరోజుల్లో అందరూ ముదుర్లేనండీ” అంటూ హీరోయిన్ చేత చెప్పించి థియేటర్ నిండా చప్పట్లు నింపారు. గోల్కొండ పైన మహేష్, ఇలియానా లవ్ సీన్ సూపర్ గా ఉంటుంది.

నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా..Desamuduruసన్యాసితో ఓ కుర్రోడు ప్రేమలో పడ్డాడు. ఆమెకి లవ్ ని ఏ రూట్ లో లో చెబితే అర్ధమవుతుందో అలాగే దేశముదురు సినిమాలో చూపించారు పూరి జగన్నాధ్. నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా.. నువ్వు ఎప్పుడు టెంప్ట్ అయినా ఫోన్ చెయ్ ఎత్తుకు వెళ్ళిపోతా.. అంటూ అల్లు అర్జున్ చెబుతుంటే విజిల్సే.. విజిల్స్.

ఒక సారి చెప్పవే..Ek Niranjanఎవరూ లేని కుర్రోడికి ఓ అమ్మాయి ఐ లవ్ యూ చెబితే.. ఆ అబ్బాయికి ఆనందంతో ఏడుపు వస్తుంది. అనాధగా ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ లో హీరోకి హీరోయిన్ లవ్ ప్రపోజ్ చేసే సీన్ కంటినిండా నీళ్లు తెప్పిస్తుంది.

బీర్లు తాగితే ఎవడు పెళ్లి చేసుకుంటాడు.. Cameraman Gangatho Rambabuదైర్యం కోసం బీరు తాగి అమ్మాయి ముందుకు అబ్బాయి వెళ్లడం కామన్.. దీనిని రివర్స్ చేస్తే.. ఊహించలేం. అటువంటి ఊహలను తెరపైన ఆవిష్కరించడంలో పూరి ముందు ఉంటారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తమన్నా పవన్ కళ్యాణ్ కి లవ్ ప్రపోజ్ చేసే సీన్ విభిన్నంగా ఉంటుంది.

నా పెళ్లానికి కుక్కనవుతా..Temperప్రేమను పూలతోనో.. ప్రకృతితోనో పోలుస్తాం.. పూరి మాత్రం కుక్కతో పోల్చారు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ చేత “నా పెళ్లానికి కుక్కనవుతా..” అంటూ ప్రేమను అగ్రెసివ్ గా వ్యక్తపరిచారు. ఎన్టీఆర్ ని ఇదివరకు చూడని విధంగా చూపించారు.

నచ్చితే ముద్దు ఇవ్వచ్చుగా.. Heart Attackఅమ్మాయి నచ్చితే.. నీతో మాట్లాడాలని ఉంది.. కాఫీ తాగాలని ఉంది అడుగుతారు. హార్ట్ ఎటాక్ సినిమాలో పూరి హీరో ఏకంగా కిస్ అడిగాడు. “నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమే .. అది మాటల్లో చెప్పలేక ముద్దు అడిగాను..” అంటూ పాట ద్వారా లవ్ ప్రపోజ్ చేయించారు.

తాళి కట్టేస్తాను.. ISMవివరాలు తెలుసుకొని ప్రేమ పుట్టదు.. ప్రేమించాక ఆ అమ్మాయి వివరాలు తెలిస్తే .. ఎవరైనా ఆలోచిస్తారు. పూరి హీరో మాత్రం ఏ ఆలోచన చేయడు.. ఏకంగా తాళి కట్టేస్తాడు.. అటువంటి ప్రేమను డాషింగ్ డైరక్టర్ ఇజం మూవీలో చూపించారు.

రోగ్ లో ఎలా ఉంటుందో..Rogueతాజాగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన రోగ్ మూవీ ట్రైలర్ దశలోనే యువతను పిచ్చెక్కిస్తోంది. ఇందులో ప్రేమను హీరో ఎలా వ్యక్తం చేస్తాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma Nanna O Tamila Ammayi
  • #Cameraman gangatho Rambabu Movie
  • #Desamuduru Movie
  • #Director Puri Jagannadh
  • #Ek Niranjan Movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version