Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ ‘అవార్డ్’పై కోపంగా పూరీ!!!

ఎన్టీఆర్ ‘అవార్డ్’పై కోపంగా పూరీ!!!

  • June 14, 2016 / 09:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ ‘అవార్డ్’పై కోపంగా పూరీ!!!

గత ఏడాది ఎన్టీఆర్- పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రం ఎంతటి భారీ విజయాన్ని అందించినదో అందరికీ తెలిసిందే. దాదాపుగా వరుస పరాజయాలు అందుకున్న ఎన్టీఆర్ కు ఆ సినిమా ఒక రకంగా మరోసారి బ్రేక్ ఇచ్చినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైలాగ్ రైటర్ క్యాటగిరీల్లో సినీ..’మా’ అవార్డ్స్ లభించడం విశేషం అనే చెప్పవచ్చు.

అయితే ఎన్టీఆర్ కు నెస్ట్ హీరో అవార్డ్ దక్కగా అభిమానులందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే అదే తరహాలో ఎన్టీఆర్ తో పాటు, పూరికి సైతం బెస్ట్ డైలాగ్ రైటర్ గా అవార్డ్ వచ్చినప్పటికీ ఆయన ఈ ప్రోగ్రామ్ కు రాలేదు…దానికిగల కారణాలు ఎలా ఉన్నా…అనేక వార్తలు ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతున్నాయి…కొందరు…అవార్డ్ తీసుకున్న సంతోషంలో జూనియర్ తనకు ఈ అవార్డ్ వచ్చేలా కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపాడు.

అంతా బాగున్నా పూరి కథ కాకపోయినా పూరి దర్శకత్వం వహించాడు అని జూనియర్ చెప్పడం వల్ల పూరీ హర్ట్ అయ్యాడు అంటుంటే….మరికొందరు ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న పూరి తనకో సినిమా అవకాశం ఇవ్వమంటే ఎన్టీఆర్ ఇవ్వలేదనుకుంటా అందుకే ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడు అంటున్నారు…ఏది ఏమైనా…పూరీ ఈ మార్క్ పద్దతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కాస్త ఇబ్బంది పెడుతుంది…చూద్దాం ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cine Maa Awards 2016
  • #Jr Ntr
  • #Puri Jagannadh

Also Read

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

trending news

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

46 mins ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

4 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

4 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

4 hours ago

latest news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

3 mins ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

12 mins ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

45 mins ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

58 mins ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version