Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh,Salman Khan: జగన్‌ మూడో సినిమా హీరో ఆయనేనా?

Puri Jagannadh,Salman Khan: జగన్‌ మూడో సినిమా హీరో ఆయనేనా?

  • August 22, 2022 / 10:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh,Salman Khan: జగన్‌ మూడో సినిమా హీరో ఆయనేనా?

పూరి జగన్నాథ్‌ నెక్స్ట్‌ సినిమా ఏంటి? దీనికి సమాధానం ‘జేజీఎం’ అని ఈజీగా చెప్పేయొచ్చు. అయితే ఆ తర్వాతి సినిమా ఏంటి? దీనికి సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఇంతవరకు ఈ విషయంలో ఎలాంటి లీక్‌లు, పుకార్లు రాలేదు. అయితే తాజాగా ఓ చిన్న పుకారు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పూరి నెక్స్ట్‌ సినిమా స్ట్రయిట్‌ బాలీవుడ్‌ మూవీ అవుతుంది అంటున్నారు. అది కూడా సల్మాన్‌ ఖాన్‌తో అంటున్నారు.

అవును, సల్మాన్‌ ఖాన్‌ – పూరి జగన్నాథ్‌ మధ్యన ఇటీవల చిన్న మీటింగ్‌ జరిగిందని అంటున్నారు. ఇందులో భాగంగా సల్లూ భాయ్‌కి పూరి జగన్నాథ్‌ ఓ పాయింట్‌ చెప్పారని అంటున్నారు. అన్నీ ఓకే అయితే ‘జేజీఎం’ తర్వాత ఈ సినిమా ఉండొచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం ‘లైగర్‌’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న పూరి సల్మాన్ ఖాన్ కోసం స్క్రిప్ట్ తన వద్ద ఉందని చెప్పారు. ‘వాంటెడ్‌’ సినిమా విడుదలైనప్పటి నుండి సల్మాన్‌తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాను’’ అని కూడా చెప్పారు.

‘‘సల్మాన్ ఖాన్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఏదో రోజు అతనిని డైరెక్ట్‌ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని కూడా చెప్పారు పూరి. ఇక పూరి జగన్నాథ్‌ తొలి బాలీవుడ్‌ చిత్రం ‘బుడ్డా హోగా తేరా బాప్‌’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాతో పూరి బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విజయాల ఫ్లో మిస్‌ అయ్యింది. మళ్లీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ట్రాక్‌లోకి వచ్చి ఇప్పుడు ‘లైగర్‌’ తీసుకొస్తున్నారు.

ఇక సల్మాన్‌ ఖాన్‌ సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. దీని కోసం ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ అనే సినిమా చేస్తున్నారు. ‘కాటమరాయుడు’ సినిమాకిది రీమేక్‌ అని సమాచారం. ఇది కాకుండా ‘టైగర్‌ 3’ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాల విజయాలు సల్మాన్‌కే కాదు.. మొత్తం బాలీవుడ్‌కి చాలా అవసరం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #JGM
  • #Liger
  • #Puri Jagannadh

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

20 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

21 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

21 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

23 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

12 mins ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

1 hour ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

2 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

3 hours ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version