Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సల్లుభాయ్ తో ప్రాజెక్ట్ ఒకే అయితే పూరి రేంజ్ మారినట్లే..!

సల్లుభాయ్ తో ప్రాజెక్ట్ ఒకే అయితే పూరి రేంజ్ మారినట్లే..!

  • May 24, 2020 / 10:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సల్లుభాయ్ తో ప్రాజెక్ట్ ఒకే అయితే పూరి రేంజ్ మారినట్లే..!

డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి ఇండస్ట్రీలో ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. తన మనస్తత్వానికి తగ్గట్టుగా హీరో పాత్రలను ఆయన రూపొందిస్తాడు. హీరో అంటే రాముడు మంచి బాలుడు అన్నట్లు ఉండాలి అనే సిద్ధాంతం కి స్వస్తి చెప్పిన డైరెక్టర్ పూరి జగన్నాధ్. పూరి హీరోలందరూ చాలా రఫ్ గా ఉంటారు. ఇక విభిన్నమైన కథలతో అనేక హిట్లు ఆయన అందుకున్నారు. అనేక బ్లాక్ బస్టర్స్ కొట్టిన పూరి సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ. చాల వేగంగా సినిమాలు తీసే పూరి అనేక ప్లాప్స్ ఇచ్చారు. దీనితో ఆయన టాప్ డైరెక్టర్స్ లీగ్ నుండి తప్పుకున్నారు. ఒక హిట్ ఇస్తే వరుసగా రెండు మూడు ప్లాప్స్ ఇవ్వడం పూరి ఆనవాయితీ. ఇక పూరి పని అయిపొయింది అనుకుంటున్న సమయంలో ఆయన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ ఫార్మ్ లోకి వచ్చాడు.

కాగా పూరి ఓ స్క్రిప్ట్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ కోసం సిద్ధం చేయగా ఆయన సానుకూలంగా స్పందించాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుదేవాతో రాధే మూవీ చేస్తున్న సల్మాన్, కభీ ఈద్..కభీ దివాళి అనే మరో మూవీకి కూడా సైన్ చేశారు. ఈ రెండు చిత్రాల అనంతరం ఆయన పూరితో మూవీ చేసే అవకాశం కలదని వినిపిస్తుంది. మరి ఇదే కనుక జరిగితే పూరికి పునర్వైభవం వచ్చినట్లే. గతంలో అమితాబ్ తో బుడ్డా హోగా తేరా బాప్ మూవీ తెరకెక్కించిన పూరి హిట్ అందుకున్నారు.

Puri Jagannadh To Team Up With Salman Khan1

ఇక 2009లో సల్మాన్ ని హిట్ ట్రాక్ లో పెట్టిన వాంటెడ్ మూవీ తెలుగు పోకిరి రీమేక్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో సల్మాన్ పూరితో మూవీ చేస్తున్నాడు అనే విషయాన్ని కొట్టిపారేయలేం. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో చేస్తున్న మూవీ కూడా పాన్ ఇండియా చిత్రమే. ఈ మూవీ విజయం సాధిస్తే పూరి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లే. పూరి కోసం ఇదివరకు మల్లే స్టార్ హీరోలు ఎదురుచూడడం ఖాయం.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh
  • #Salman Khan

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

2 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

4 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

11 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

1 day ago

latest news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

6 hours ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

22 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

23 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version