• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వెబ్ స్టోరీస్
  • వీడియోస్
Hot Now
  • ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు
  • రంగమార్తాండ సినిమా రివ్యూ
  • దాస్ క ధమ్కీ సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Puri Jagannadh: పూరి జగన్నాథ్‌ వాయిస్‌ ట్వీట్‌… అతని కోసమేనా!

Puri Jagannadh: పూరి జగన్నాథ్‌ వాయిస్‌ ట్వీట్‌… అతని కోసమేనా!

  • June 25, 2022 / 09:51 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Puri Jagannadh: పూరి జగన్నాథ్‌ వాయిస్‌ ట్వీట్‌… అతని కోసమేనా!

‘చోర్‌ బజార్‌’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకలో బండ్ల గణేశ్‌ చేసిన వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు, లేదంటే చదివే ఉంటారు. ఆకాశ్‌ తండ్రి పూరి జగన్నాథ్‌ని, కొంతమంది హీరోలను, ఇంకొంతమంది వేరేవారిని ఆయన ఉద్దేశిస్తూ చాలా వ్యాఖ్యలే చేశారు. దీనిపై బండ్ల గణేశ్‌ను సపోర్టు కొంతమంది, అపోజ్‌ చేస్తూ కొంతమంది సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా పూరి జగన్నాథ్‌ కూడా ఇలాంటిదే ఓ పని చేశారా? ఆ మాటలు వింటుంటే అదే అనిపిస్తోంది.

పూరి మ్యూజింగ్స్‌ పేరుతో పూరి జగన్నాథ్‌ గత కొన్ని నెలలుగా ఆయన మనసులోని భావాలను, ఆయన సిద్ధాంతాలను వివరిస్తూ వస్తున్నారు. పాడ్‌కాస్ట్‌గా మొదలైన ఈ సూక్తులు, మంచి మాటలు, ఆలోచనల ప్రవాహం ఆ తర్వాత యూట్యూబ్‌కి కూడా వచ్చింది. ఇందులో తాజాగా పూరి ఓ షార్ట్‌ వీడియోను షేర్‌ చేశారు. టంగ్‌.. అంటూ నాలుక గురించి కొన్ని ఆసక్తికర వివరాలు చెప్పారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దు అని చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. ఇది బండ్ల గణేశ్‌ రీసెంట్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ అని నెటిజన్లు అంటున్నారు.

‘‘గుర్తు పెట్టుకోండి మన నాలుక కదులుతున్నంతసేపు మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే జీవితంలో ఎక్కువసేపు మనం వింటూ ఉండాలి. అదే మంచిది. ఫ్యామిలీ మెంబర్స్ కావొచ్చు, మీ ఫ్రెండ్స్ కావొచ్చు, ఆఫీస్ మెంబర్స్ కావొచ్చు, ఆఖరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు, చీప్‌గా ప్రవర్తించొద్దు. మన వాగుడు మన కెరీర్‌ను, క్రెడిబులిటీని డిసైడ్ చేస్తుంది. మీరు వినే ఉంటారు సుమతీ శతకం. ‘నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అని.

తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం మంచిది అని మాటల గురించి చెప్పిన పూరి. చివరగా ఒక మాట అంటూ. ‘నీ లైఫ్, నీ డెత్.. నీ టంగ్ మీద ఆధారపడి ఉంటుంది’ అని చెప్పారు. ఇదంతా వింటుంటే నెటిజన్ల కామెంట్లు కరెక్ట్‌ అనుకోవాలి. అయితే పూరి నార్మల్‌గా ఈ మాటలు అన్నారా అని ఆలోచిస్తే.. ఇటీవల కాలంలో పూరి మ్యూజింగ్స్‌ రావడం లేదు. ఇప్పుడేదో అర్జంట్‌ చిన్న బిట్‌ రికార్డు చేసి షార్ట్‌ వీడియో వదిలేరు. ఏమో ఆయన చెబితేనే క్లారిటీ. లేదంటే బండ్ల గణేశ్‌ స్పందిస్తే క్లారిటీ రావొచ్చు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Janaganamana
  • #JGM
  • #Liger
  • #Puri

Also Read

Balagam Collections: ‘బలగం’ మూవీ 24 డేస్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Balagam Collections: ‘బలగం’ మూవీ 24 డేస్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ గా మెగా పవర్ స్టార్ స్టైలిష్ లుక్..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ గా మెగా పవర్ స్టార్ స్టైలిష్ లుక్..!

Das Ka Dhamki Collections: బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లోకి చేరిపోయిన ‘దాస్ క ధమ్కీ’ ..!

Das Ka Dhamki Collections: బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లోకి చేరిపోయిన ‘దాస్ క ధమ్కీ’ ..!

Nani: నాని సినిమాలతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన 8 మంది హీరోయిన్లు వీళ్లే..!

Nani: నాని సినిమాలతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన 8 మంది హీరోయిన్లు వీళ్లే..!

National Awards: నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

National Awards: నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Balagam Collections: 4వ వీకెండ్ ను కూడా కుమ్ముకునేలా ఉంది..!

Balagam Collections: 4వ వీకెండ్ ను కూడా కుమ్ముకునేలా ఉంది..!

related news

Puri Jagannadh: పూరి సినిమా కోసం వెయిట్‌ చేయని వారు లేరు.. కానీ ఆయన మాత్రం!

Puri Jagannadh: పూరి సినిమా కోసం వెయిట్‌ చేయని వారు లేరు.. కానీ ఆయన మాత్రం!

అల్లు అర్జున్ బర్త్‌డేకి రీ రిలీజ్ అవబోతున్న సినిమా ఏదంటే..

అల్లు అర్జున్ బర్త్‌డేకి రీ రిలీజ్ అవబోతున్న సినిమా ఏదంటే..

గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే .. వైరల్ అవుతున్న ఫోటోలు..!

గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే .. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Puri Jagannadh: ఆ డైరెక్టర్స్ బాటలోనే పూరి.. షాకింగ్ డెసిషన్ ఇది..!

Puri Jagannadh: ఆ డైరెక్టర్స్ బాటలోనే పూరి.. షాకింగ్ డెసిషన్ ఇది..!

Andhrawala: జూనియర్ ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..?

Andhrawala: జూనియర్ ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..?

Puri Jagannadh: తిరుగుబోతులు, ఆశబోతులు, పొగరుబోతులు కలిసే జంక్షన్‌ అదే!

Puri Jagannadh: తిరుగుబోతులు, ఆశబోతులు, పొగరుబోతులు కలిసే జంక్షన్‌ అదే!

trending news

Ponniyin Selvan 2: ‘పీఎస్‌ 2’ నాలుగు గంటల సినిమానా.. మణి సార్‌… కష్టం సార్‌!

Ponniyin Selvan 2: ‘పీఎస్‌ 2’ నాలుగు గంటల సినిమానా.. మణి సార్‌… కష్టం సార్‌!

50 mins ago
Ram Charan: చరణ్ హైట్ గురించి కామెంట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

Ram Charan: చరణ్ హైట్ గురించి కామెంట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

1 hour ago
Honey Rose: పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి హనీ రోజ్!

Honey Rose: పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి హనీ రోజ్!

1 hour ago
Vishwak Sen: బాక్సాఫీస్ వద్ద హిట్టే.. కానీ ఇక్కడ దెబ్బేసింది.. !

Vishwak Sen: బాక్సాఫీస్ వద్ద హిట్టే.. కానీ ఇక్కడ దెబ్బేసింది.. !

1 hour ago
Thaman: శంకర్ ను కూడా బురిడీ కొట్టించిన తమన్.. ఇంత ఘోరమా?

Thaman: శంకర్ ను కూడా బురిడీ కొట్టించిన తమన్.. ఇంత ఘోరమా?

1 hour ago

latest news

Niharika: బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నిహారిక.. ఫోటోలు వైరల్!

Niharika: బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నిహారిక.. ఫోటోలు వైరల్!

1 hour ago
SSMB28: మహేష్ బాబు సిగరెట్ తాగుతున్న వీడియో చూశారా!

SSMB28: మహేష్ బాబు సిగరెట్ తాగుతున్న వీడియో చూశారా!

2 hours ago
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: స్టార్ యాక్టర్

నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: స్టార్ యాక్టర్

2 hours ago
Ram Charan: చరణ్ గురించి ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Ram Charan: చరణ్ గురించి ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

2 hours ago
Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us