Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » వెనుకడుగు వేస్తున్న విజయ్.. కారణం అదే..!

వెనుకడుగు వేస్తున్న విజయ్.. కారణం అదే..!

  • June 16, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెనుకడుగు వేస్తున్న విజయ్.. కారణం అదే..!

డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాని వేగంగా తెరకెక్కించడంలో సిద్దహస్తుడు. రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పక్కాగా ఫినిష్ చేసుకుంటుంటాడు. షూటింగ్ ప్రారంభించిన తరువాత కొంచెం బ్రేక్ కూడా తీసుకోడు.. ఆ సినిమా నటీనటులకు కూడా బ్రేక్ ఇవ్వడు. అలాంటి పూరి ఇప్పుడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఛార్మీతో పాటు పూరి అలాగే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయ్యింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ దేవరకొండ గత చిత్రాలు అయిన ‘డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటివి డిజాస్టర్లు అయ్యాయి కాబట్టి రౌడీ ఫ్యాన్స్ అంతా.. పూరి సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు షూటింగ్ లకు పర్మిషన్ లభించడంతో పూర్తి తన టీం అందరినీ అలెర్ట్ చేస్తున్నాడట.

సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని ఫినిష్ చెయ్యాలని భావిస్తున్నడని తెలుస్తుంది. అయితే మరోపక్క విజయ్ దేవరకొండ మాత్రం.. ఇప్పట్లో షూటింగ్ కు తిరిగి జాయిన్ అయ్యేందుకు రెడీగా లేనట్లు తెలిపాడట. ఇప్పటికే వైరస్ మహమ్మారి తిరిగి పుంజుకుంటుంది. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి టైములో షూటింగ్ చెయ్యకూడదని,తన ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చెయ్యాలని విజయ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.విజయ్ నిర్ణయంతో పూరి అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmee Kaur
  • #Fighter
  • #Puri Jaganath
  • #Vijay Deverakonda

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

3 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

3 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

18 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

21 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

23 hours ago

latest news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

32 mins ago
Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

58 mins ago
Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

2 hours ago
లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

2 hours ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version