Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » పూరీ జగన్నాథ్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఇదేనా..?

పూరీ జగన్నాథ్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఇదేనా..?

  • February 22, 2021 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరీ జగన్నాథ్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఇదేనా..?

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి చేస్తున్న సినిమా లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా చేస్తున్న ఈసినిమా నుంచి ఇప్పుడు ఇంట్రస్టింగ్ మేటర్ ఒకటి తెలుస్తోంది. ఈ సినిమా ఎడింగ్ లో హీరో రేస్ లో గెలుస్తాడని, మరో రేస్ కి సిద్ధంగా ఉంటాడని ఎండ్ టైటిల్స్ లో ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందని ప్రకటిస్తారని టాక్.

ఇప్పటి వరకూ పూరీజగన్నాథ్ సినిమాలు ఏవీ కూడా పార్ట్ 2 చేస్తామని ముందుగా ప్రకటించినవి లేవు. ఎప్పటికప్పుడే ట్రెండ్ ని ఫాలో అవుతాడు, ట్రెండ్ సృష్టిస్టాడు ఈ డైరెక్టర్. అయితే, ఈసారి మాత్రం బాలీవుడ్ లో సైతం ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అక్కడ మ్యాగ్జిమమ్ మార్కెట్ ని కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈసినిమాకి ఇప్పుడు సీక్వల్ ప్లాన్ చేస్తున్నారట. ముందుగానే బిజినెస్ అవుతుందని దాంతో భారీ బడ్జెట్ తో పార్ట్ 2 ని తీయచ్చని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం పూరీజగన్నాథ్ ఈసినిమాని ఒక రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండకి మదర్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటిస్తోంది. రమ్యకృష్ణ క్యారెక్టర్ కి, చెప్పే డైలాగ్స్ కి థియేటర్స్ లో విజిల్సే విజిల్స్ అని అంటోంది మూవీ టీమ్. ఇప్పటి వరకూ వచ్చిన పిక్చర్ చాలా బాగా వచ్చిందని, అతి త్వరలోనే మూవీ టీమ్ ఒక టీజర్ ని రిలీజ్ చేయబోతోందని అంటున్నారు. పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాని హిందీలో కరణ్ జోహార్ అండ్ టీమ్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై బాలీవుడ్ లో అంచనాలు ఏర్పడుతున్నాయి. మొత్తానికి అదీ విషయం.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aali
  • #CHARMME KAUR
  • #Getup Srinu
  • #karan johar
  • #Liger Movie

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

trending news

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

13 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

16 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

24 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

2 days ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version