Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఖాళీని పూరించడానికి పూరి ఏం చేస్తున్నాడో తెలుసా..?

ఖాళీని పూరించడానికి పూరి ఏం చేస్తున్నాడో తెలుసా..?

  • October 24, 2016 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖాళీని పూరించడానికి పూరి ఏం చేస్తున్నాడో తెలుసా..?

సాధారణంగా సినీ పరిశ్రమలో హిట్ పడగానే బిజీ అయిపోతుంటారు. ప్లాప్ రాగానే కొన్నాళ్ళు పక్కకొచ్చేస్తుంటారు. దీంతో వారికి తెలీకుండానే కొంత ఖాళీ ఏర్పడుతుంటుంది. ఇది ఎవరికైనా వర్తిస్తుందేమో కానీ డాషింగ్ డైరక్టర్ పూరి విషయంలో మాత్రం చెల్లదంటే చెల్లదు. కారణం ఆయన ఖాళీ అన్న మాటను ఎప్పటికప్పుడు సినిమాతో పూరించేస్తుండడమే. మహేశ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్స్ తో సినిమాలు చేసిన పూరి నితిన్, వరుణ్ తేజ్ మీడియం రేంజ్ హీరోలతోనూ సినిమాలు చేశారు. మొన్నామధ్య ఛార్మి తో ‘జ్యోతిలక్ష్మి’ లాంటి చిన్న సినిమాని చేశారు. ఇటీవల ‘ఇజం’ సినిమాని ప్రేక్షకుల ముందుంచిన పూరి ఇప్పుడు మరో చిన్న సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట.

‘ఇజం’ తర్వాత పూరి-మహేశ్ కలయికలో తెరకెక్కనున్న మూడో సినిమా ‘జనగణమన’ మొదలవ్వాల్సి ఉంది. అయితే మహేశ్ మురుగదాస్ సినిమాలో బిజీగా ఉండటంతోపాటు పూరి సినిమాపై తుది నిర్ణయం వెల్లడించలేదట. అటు ఎన్టీఆర్ కూడా పూరితో సినిమా చేసేందుకు సిద్ధంగా లేడు. బన్నీ మాట సరేసరి. చిరు సంగతి తెలిసిందే. ఇక మిగిలింది రవితేజ. అయితే మాస్ రాజా సినిమా లోకాన్ని వదిలి విదేశీ విహారాల్లో మునిగి ఉన్నాడు.

పనిచేయనోళ్లు చావండని నిర్దాక్షిణ్యంగా చెప్పే పూరి తాను మాత్రం పని లేకుండా ఎందుకుంటాడు. అందుకని నాగశౌర్య లాంటి చిన్న హీరోలతో ఓ సినిమా చేసి ఈ ఖాళీని పూడ్చేద్దామని యోచనలో ఉన్నారట. నాగశౌర్య లాంటి హీరోకి పూరి అవకాశం అంటే పెద్దదే. అంచేత నో అనే అవకాశం లేదు. ఇక నిర్మాణం విషయానికొస్తే ఈ సినిమా కోసం తాను సమర్పకుడిగా ఉంటూ కొందరు స్నేహితులని నిర్మాతలుగా మార్చేస్తున్నాడట. సో.. ఎట్ ఎనీ టైమ్ పూరి కొత్త సినిమా ప్రకటన రావచ్చు. యధావిధిగా రెండు మూడు నెలల్లో ఈసినిమా చుట్టేసి వెంటనే దోస్త్ రవితేజతో తర్వాతి సినిమా చేయనున్నాడు పూరి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #ISM Movie
  • #Mahesh Babu
  • #Naga Sourya

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

59 mins ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

1 hour ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

3 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

5 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

6 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

7 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

10 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

24 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

1 day ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version