Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ‘రొమాంటిక్‌’ చిత్రంలో ‘నువ్వు నేను ఈ క్షణం..’ పాట రాసిన పూరి జగన్నాథ్‌

‘రొమాంటిక్‌’ చిత్రంలో ‘నువ్వు నేను ఈ క్షణం..’ పాట రాసిన పూరి జగన్నాథ్‌

  • December 21, 2019 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘రొమాంటిక్‌’ చిత్రంలో ‘నువ్వు నేను ఈ క్షణం..’ పాట రాసిన పూరి జగన్నాథ్‌

ఆకాష్‌ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్‌’. ఈ సినిమా ప్రమోషన్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సినిమాలో తొలిపాట ‘నువ్వు నేను ఈ క్షణం..’ను శనివారం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. పోస్టర్స్‌లో హీరో హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీతో పాటు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈ పాటను రాయడంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ అంచనాలకు ధీటుగా ఈ సాంగ్‌ను హీరో హీరోయిన్లపై గోవాలో చిత్రీకరించారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Puri Penned Lyrics For Nuvvu Nenu E Kshanam Song In Romantic Is Out now

పూరి జగన్నాథ్‌ వాయిస్‌తో ఈ పాట ప్రారంభమైంది. పూరితో పాటు చిన్మయి, ఆకాష్‌ పూరి వాయిస్‌లు ఈ పాటలో ఉన్నాయి. హీరో, హీరోయిన్‌ ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకునేలా సాంగ్‌ ఉంది. నరేష్‌ ఈ సాంగ్‌ను అద్భుతమైన విజువల్స్‌తో పిక్చరైజ్‌ చేశారు. కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించింది. ఈ ఇన్‌టెన్స్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను అనిల్‌ పాదూరి డైరెక్ట్‌ చేశారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం .. నరేష్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్‌ పతాకాలపై ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత పూరిజగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తోన్న చిత్రమిది.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #Charmi
  • #Hero Ram
  • #Puri Jagannadh
  • #Ram Pothineni

Also Read

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

related news

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Andhra King Taluka: రామ్ సినిమాకి మంచి రిలీజ్ డేట్ దొరికినట్టే..!

Andhra King Taluka: సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

Puri Jagannadh: ‘పూరీ -సేతుపతి’.. ప్రాజెక్టు డిలే అవ్వడానికి కారణం అదేనా..!

trending news

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

8 mins ago
BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

1 hour ago
Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 hours ago
Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

2 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

4 hours ago

latest news

Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

1 hour ago
Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

Prithviraj Sukumaran: నేషనల్‌ అవార్డు రాకపోవడంపై స్పందించిన పృథ్వీరాజ్‌, ఊర్వశి.. ఏమన్నారంటే?

Prithviraj Sukumaran: నేషనల్‌ అవార్డు రాకపోవడంపై స్పందించిన పృథ్వీరాజ్‌, ఊర్వశి.. ఏమన్నారంటే?

2 hours ago
Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

4 hours ago
Manchu Manoj: సోలోగా రానున్న మంచు మనోజ్‌.. మరోసారి విప్లవ కథతో సిద్ధం!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version