Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పూరీ-రామ్ ల క్రేజీ సినిమాకి హీరోయిన్ హంట్ మొదలు

పూరీ-రామ్ ల క్రేజీ సినిమాకి హీరోయిన్ హంట్ మొదలు

  • December 27, 2018 / 08:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరీ-రామ్ ల క్రేజీ సినిమాకి హీరోయిన్ హంట్ మొదలు

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా మొన్న ఒక సినిమా మొదలైన విషయం తెలిసిందే. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మీ నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి “పండుగాడు” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్ కూడా. ఆల్రెడీ లుక్ టెస్ట్ తోపాటు డెమో షూట్ కూడా పూర్తయిన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. అయితే.. ఈ సినిమాలో రామ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరన్నది ఇప్పటివరకూ కన్ఫర్మ్ చేయలేదు పూరీ జగన్నాధ్.

తన మునుపటి చిత్రాల్లో ఆల్రెడీ రెండుసార్లు అనుపమతో రొమాన్స్ చేసి ఉన్న రామ్ ఇప్పుడు కొత్త హీరోయిన్ కావాలంటున్నాడట. సాధారణంగా కొత్త హీరోయిన్ అనగానే ముంబై నుంచి హీరోయిన్స్ ను ఇంపోర్ట్ చేసే పూరీ జగన్నాధ్ తన కొత్త హీరో రామ్ విషయంలో మాత్రం తన పద్ధతిని మార్చుకుని.. కొత్తగా క్యాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చాడు. అంటే.. నటన పట్ల ఆసక్తి ఉండి, అందంగా ఉన్న అమ్మాయిలెవరైనా సరే ఆ క్యాస్టింగ్ కాల్ కు అటెండ్ అయ్యి.. తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకొంటే.. రామ్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చన్నమాట. మరి ఆ అదృష్టం ఎవరిని వారిస్తుందో తెలియదు కానీ.. పూరీ జగన్నాధ్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యిందంటే మాత్రం లక్కీయస్ట్ హీరోయిన్ ఆఫ్ టి.ఎఫ్.ఐ అనే చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannath
  • #Puri Jagannath
  • #Ram Pothineni
  • #ram pothineni puri jagannath

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

related news

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

32 mins ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

55 mins ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

2 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

3 hours ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version