Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa2: నార్త్ లో కూడా మోస్ట్ అవైటెడ్ సినిమాగా మొదటి స్థానంలో నిలిచిన పుష్ప 2!

Pushpa2: నార్త్ లో కూడా మోస్ట్ అవైటెడ్ సినిమాగా మొదటి స్థానంలో నిలిచిన పుష్ప 2!

  • November 24, 2022 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2: నార్త్ లో కూడా మోస్ట్ అవైటెడ్ సినిమాగా మొదటి స్థానంలో నిలిచిన పుష్ప 2!

ప్రతి నెల దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన నటీనటుల జాబితా గురించి ఆర్మాక్స్ మీడియా సంస్థ సర్వే నిర్వహిస్తూ ఆ జాబితాలను తెలియజేస్తుంటారు. ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యంత ఆదరణ పొందిన నటీనటుల జాబితాలు మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా అత్యంత ఆదరణ పొందిన సెలబ్రిటీల జాబితాలను విడుదల చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాగా పుష్ప 2 మొదటి స్థానంలో నిలవడం విశేషం. పుష్ప సినిమా అనంతరం రెండవ స్థానంలో ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలు ఉండగా,మూడవ స్థానంలో మెగా బ్రదర్స్ హరిహర వీరు మల్లు వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయి. ఇక నార్త్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇక్కడ కూడా మోస్ట్ అవైటెడ్ సినిమాలలో పుష్ప 2 మొదటి స్థానంలో ఉండడం విశేషం.

ఈ విధంగా నార్త్ లో కూడా అల్లు అర్జున్ సినిమా మొదటి స్థానంలో ఉండడంతో ఈయనకు నార్త్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇక పుష్ప సినిమా అనంతరం తరువాతి స్థానాలలో ఇక షారుఖ్ – పఠాన్, సల్మాన్ – టైగర్ 3, ప్రభాస్ – సలార్, షారుఖ్ – జవాన్ తరువాతి వరుసలో నిలిచాయి.

ఇలా పుష్ప 2 సినిమా సౌత్ మాత్రమే కాకుండా నార్త్ లో కూడా ఎంతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.మరి ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాకుండానే ఈ సినిమాపై ఇలాంటి అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈ సినిమా విడుదలైన అనంతరం ఏ విధమైనటువంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa
  • #Pushpa 2
  • #Rashmika Mandanna
  • #Sukumar

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

trending news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

21 mins ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

55 mins ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

1 hour ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

2 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

3 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

4 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

5 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version