Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Allu Arjun: పుష్ప దెబ్బకు KGF డౌన్

Allu Arjun: పుష్ప దెబ్బకు KGF డౌన్

  • June 27, 2021 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: పుష్ప దెబ్బకు KGF డౌన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప కోసం కేవలం తెలుగు వాళ్లే ఎదురుచూడటం లేదు. దేశమంతా ఎదురుచూస్తున్నట్లు క్లారిటీగా అర్ధమవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మరోసారి క్లారిటీగా అర్ధమయ్యింది. పుష్ప రాజ్ ప్రతి రికార్డులో కూడా తగ్గేదేలే.. అనే డైలాగ్ ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. IMDB – ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ ఎప్పటికప్పుడు నెటిజన్ల ఓట్లతో టాప్ సినిమాల ర్యాంక్ లు మారుతూనే ఉంటాయి.

ప్రస్తుతం ఐడియా మొత్తంలో అత్యధిక మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంట్రెస్టింగ్ సినిమాల్లో పుష్ప టాప్ 1లో చోటు సంపాదించుకుంది. ఉదయం వరకు సెకండ్ లో ఉన్న పుష్ప రాజ్ సాయంత్రం అయ్యే సరికి KGF 2ని డౌన్ అయ్యేలా చేశాడు. KGF 2 రెండవ స్థానంలో ఉండడంతో ఇటీవల బుచ్చిబాబు కొట్టిన డైలాగ్ కు కూడా వాడేస్తున్నారు.పుష్ప పార్ట్ 1 చూస్తే 10 KGF లతో సమానంగా ఉంటుందని బుచ్చిబాబు వివరణ ఇవ్వగా అతనిపై పలు విమర్శలు వచ్చాయి.

ఇక ఇప్పుడు IMDB లోనే ఇండియా మొత్తంగా బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టేసి టాప్ 1ను సొంతం చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి పుష్ప రాజ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి. ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Megastar Chiranjeevi
  • #Muttamsetty Media

Also Read

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

related news

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

trending news

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

3 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

35 mins ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

2 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

4 hours ago
The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

5 hours ago

latest news

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

5 hours ago
Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

8 hours ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Chiranjeevi: పూరి జగన్నాథ్‌ దారిలో చిరంజీవి.. ఫ్లాష్‌ బ్యాక్‌కి రెడీ అవుతున్న మెగాస్టార్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version