Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Director Teja: ‘పుష్ప’ సినిమాను ప్లాప్ అంటున్న దర్శకుడు!

Director Teja: ‘పుష్ప’ సినిమాను ప్లాప్ అంటున్న దర్శకుడు!

  • October 3, 2022 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Teja: ‘పుష్ప’ సినిమాను ప్లాప్ అంటున్న దర్శకుడు!

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద సక్సెస్ అయింది. ఈ సినిమాతో బన్నీ క్రేజ్ పెరిగింది. హీరోయిన్ రష్మికకు కూడా ఈ సినిమా కారణంగానే బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమా తెలుగునాట పెద్దగా ఆడలేదని అంటున్నారు దర్శకుడు తేజ. ఇటీవల ఓ మీడియా పోర్టల్ తో మాట్లాడిన ఆయన ‘పుష్ప’ సినిమాపై కొన్ని కామెంట్స్ చేశారు. చాలా మంది అనుకుంటున్నట్లు ‘పుష్ప’ సినిమా తెలుగులో హిట్టు కాదని తేల్చి చెప్పారు.

చాలా మంది థియేటర్ల ఓనర్లకు డబ్బులు రాలేదని అన్నారు. తేజకి థియేటర్ల వ్యాపారం ఉంది. అందుకే ఆయన సినిమా వ్యాపార లావాదేవీల గురించి బాగా తెలుసు. ‘పుష్ప’ సినిమా నష్టాలు తీసుకొచ్చిందని చెప్పిన ఆయన.. ‘రాధేశ్యామ్’ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినా.. కొన్ని చోట్ల లాభాలు చూపించిందని అంటున్నారు. మరి తేజ మాటలపై అల్లు అర్జున్, ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 రాబోతుంది.

Director Teja Announces Heroes And Titles Of His Next Two Films

ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘పుష్ప2’ని భారీ స్కేల్ లో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ఇక తేజ విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో దర్శకుడిగా ఆయన నుంచి సరైన సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Pushpa Movie

అదే ‘అహింస’. ఈ సినిమాతో సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ హీరోగా పరిచయం కానున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Teja
  • #Pushpa

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

14 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

13 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

14 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

15 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version