Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నాగార్జున పై ఆర్పీ పట్నాయక్ సెన్సేషనల్ కామెంట్స్!!

నాగార్జున పై ఆర్పీ పట్నాయక్ సెన్సేషనల్ కామెంట్స్!!

  • May 22, 2017 / 08:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగార్జున పై ఆర్పీ పట్నాయక్ సెన్సేషనల్ కామెంట్స్!!

ఆర్పీ పట్నాయక్, ఒకప్పుడు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్, ప్రస్తుతానికి పార్ట్ టైమ్ దర్శకుడు. ఈ  మ్యూజిక్ డైరెక్టర్ కమ్ దర్శకుడు మంచి టాలెంట్ ఉన్న వాడు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అదే క్రమంలో ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి ఫాం లో ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనుకోకుండా తాను మ్యూజిక్ చెయ్యను అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దానికి గల కారణాలు ఏంటి అంటే ఇప్పటివరకూ చాలా మందికి తెలీదు. అయితే దానికి కారణం నాగార్జున అని అప్పట్లో గాసీప్స్ వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటి అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు ఆర్పీ.

అసలు ఏం జరిగింది అంటే, ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ అనేక విషయాలపై మాట్లాడుతూ, నాగార్జున హీరోగా నటించిన నేనున్నాను సినిమాకు మొదట తనను సంగీత దర్శకుడిగా తీసుకున్నారని అయితే ఆ తర్వాత కొన్ని ట్యూన్స్ కూడా తాను ఇచ్చిన తరువాత ఒక ప్రముఖ వ్యక్తి తన దగ్గరకు వచ్చి తనను ఆసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవటం నిర్మాతలకు ఇష్టం లేదు అని చెప్పాడట. దీనికి కారణం తన పేరు సంగీత దర్శకుడుగా ఉంటే ఆసినిమాకు బిజినెస్ జరగదు అని చెప్పడంతో ఇక అప్పటి నుండి తాను సినిమాలకు సంగీత దర్శకత్వం వహించకూడదు అన్న నిర్ణయం తీసుకున్నట్లు ఆర్పీ అలనాటి విషయాలను బయట పెట్టాడు. అయితే అనుకోకుండా అందరూ నాగార్జున వల్ల తనకు ఆ ఛాన్స్ పోయింది అంటూ ప్రచారం చేసారని అయితే తాను ఆ మూవీని తప్పుకోవడానికి నాగ్ కారకుడు కాడు అన్న విషయాన్ని ఇప్పుడు బయట పెట్టాడు ఆర్పీ పట్నాయక్. మొత్తంగా ఆర్పీ సినిమాల్లో మ్యూజిక్ ఎందుకు చెయ్యను అని చెప్పాడో ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చింది. అదీ మ్యాటర్…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna
  • #R.P Patnaik

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

6 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

7 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

8 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

6 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

7 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

8 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version