Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ పేరుతో ‘రాహు’ హీరోయిన్ ను మోసం చేసిన వ్యక్తి..!

ప్రభాస్ పేరుతో ‘రాహు’ హీరోయిన్ ను మోసం చేసిన వ్యక్తి..!

  • March 2, 2020 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ పేరుతో ‘రాహు’ హీరోయిన్ ను మోసం చేసిన వ్యక్తి..!

సినిమా ఇండస్ట్రీ అంటే.. బయట ప్రేక్షకులకి ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఏదో ఒక రకంగా నచ్చిన హీరోతోనో, హీరోయిన్ తోనో ఓ ఫోటో దిగేసి ఫేస్ బుక్, ఇన్స్టా, వ్యాట్సాప్ ల వంటి వాటిలో అప్లోడ్ చేసెయ్యాలి.. వాటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతూ, జల్సీ .. ఫీలవుతూ కామెంట్స్ పెట్టాలి. ఇందుకోసం అవసరమైతే ఎంతోకొంత డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా కొందరు వెనుకాడరు. ఇది బయట ప్రేక్షకుల సంగతి.. ఇక ఇండస్ట్రీలో ఉన్న చిన్న ఆర్టిస్ట్ లు సైతం ఇలాంటి మోసాలకే గురవుతుంటారు.. అనేది బయటకి కనబడని సత్యం.

Raahu movie heroine kriti garg missing director gives complaint1

చిన్న చిన్న వేశాలు వేసే వాళ్ళని.. చిన్న సినిమాల్లో హీరోయిన్లుగా చేసే వాళ్ళకి పెద్ద సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామంటే ఎలా ఫీలవుతారు. పాపం అందుకు వాళ్ళు కూడా ఏదైనా చెయ్యడానికి రెడీ అయిపోతారు. అలా ఓ హీరోయిన్ మోసపోయిందట. విషయం ఏమిటంటే.. ” ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో కాల్స్ చేసి ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చెయ్యాలి అని రాహు మూవీ హీరోయిన్ క్రితి గార్గ్ ను ముంబై కి రమ్మన్నాడు ఓ అజ్ఞాతవ్యక్తి. అది నిజంగా నమ్మేసి ముంబై వెళ్ళిన హీరోయిన్ క్రితి గార్గ్ …ఫోన్ ప్రొద్దున నుండీ కలవట్లేదట. దీంతో ‘రాహు’ దర్శకుడు సుబ్బు.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాడట. మరి ఇంకా ఈ విషయం పై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kriti Garg
  • #Kriti
  • #Kriti Garg
  • #Prabhas
  • #Prabhas 21

Also Read

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

trending news

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

59 mins ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

18 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

18 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

20 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

19 hours ago
Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version