Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Raashi Khanna: వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌లో ‘ఆ’సీన్‌ ఈజీగా చేసేశా!

Raashi Khanna: వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌లో ‘ఆ’సీన్‌ ఈజీగా చేసేశా!

  • September 6, 2021 / 03:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raashi Khanna: వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌లో ‘ఆ’సీన్‌ ఈజీగా చేసేశా!

సినిమాల్లో రొమాంటిక్‌ సీన్స్‌ చూడటానికి చాలా బాగుంటాయి. అయితే వాటిని చేయడానికి నటీనటులు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? అందులోనూ తొలి సినిమాలోనే అలాంటి సీన్స్‌ చేయాల్సి వస్తే… ఇంకా ఇబ్బంది పడుతుంటారు. రాశీ ఖన్నాకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైందట. ఆ సీన్‌ పూర్తి చేశాక… ఏకంగా ఏడ్చేసిందట రాశీ. ఇదంతా ఆమె తొలి సినిమా ‘మద్రాస్‌ కెఫె’ గురించే. ఆ సినిమాలో జాన్‌ అబ్రహంతో ఆమెకు ఓ రొమాంటిక్‌ సీన్‌ ఉంటుంది.

సినిమాలో నటించడానికి ఒప్పుకున్నప్పుడు… ఎలాంటి సీన్స్‌లో అయినా నటించాల్సిందే అని ‘మద్రాస్‌ కెఫె’ చేస్తున్నప్పుడే రాశీ ఖన్నా అర్థమైందట. ఆ సినిమాలో జాన్‌ అబ్రహమ్‌ భార్య పాత్రలో రాశీ ఖన్నా నటిచింది. ముందు చెప్పుకున్నట్లు ఆ సినిమాలో రెండు రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి. ఆ సీన్స్‌ చేయడానికి రాశీ చాలా ఇబ్బంది పడిందట. తొలి సినిమాకే ఇలాంటి పరిస్థితి ఎందుకు అనుకుందట. అంతేకాదు ఆ సీన్‌ షూట్‌ చేశాక… వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లి ఏడ్చేసిందట రాశీ.

అయితే సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు ఒక భాగం… అని తెలుసుకొని, అర్థం చేసుకోవడానికి రాశీకి కొంత సమయం పట్టిందట. నటనను ఓ వృత్తిగానే చూడాలి అని అనుకొని అర్థం చేసుకుందట. ఆ తర్వాత ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో అలాంటి సీన్లు చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడలేదట రాశి. ఆ సినిమా విడుదలయ్యాక… ఆ పాత్ర విషయంలో కొందరు విమర్శించినా పెద్దగా పట్టించుకోలేదట రాశి.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khanna
  • #Actress Raashi Khanna
  • #Raashi
  • #Raashi khanna
  • #World Famous Lover

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

trending news

10 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

10 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

10 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

1 day ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version