Raashi Khanna: బ్లాక్ డ్రెస్‌లో రచ్చ లేపుతున్న రాశీ ఖన్నా.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 25, 2023 / 04:05 PM IST

రాశీ ఖన్నా (Raashi Khanna) షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలతో హంగామా చేస్తుంటుంది.. ఇటీవల తన ఫ్రెండ్, బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్‌తో కలిసి ప్యారిస్ వెళ్లింది.. అక్కడ ఇద్దరూ కలిసి ఎంతలా సందడి చేశారో తెలిసిందే.. ఇప్పుడు నెట్టింట మరోసారి రెచ్చిపోయి రచ్చ చేస్తుంది రాశీ.. ఈ క్యూట్ బ్యూటీ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ అయితే సామాజిక మాధ్యమాలలో సెగలు పొగలు రేపుతున్నాయి..

తనలోని ఈ సరికొత్త గ్లామర్ యాంగిల్ చూసి మగజాతి ఆణిముత్యాలంతా నోరెళ్లబెడుతున్నారు.. ‘అందాల రాశీ, వయ్యారాల నిధులన్నీ నీలోనే ఉన్నాయి’ అంటూ కవితాత్మకమైన కామెంట్స్ చేస్తున్నారు.. ‘బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్’ ఈవెంట్‌లో పాల్గొనడానికి అమ్మడు ఇలా రెడీ అయింది.. బ్లాక్ డ్రెస్‌లో హొయలు పోతూ.. కుర్రకారు చూపులు ఎక్కడ ఆగిపోతాయో ఆ ప్లేస్‌లో అందాల విందు చేస్తూ అదరహో అనిపించేసింది.. నిషా కళ్లతో, మత్తెక్కించే చూపులతో యూత్ పోరగాళ్ల చేత గుటకలు మింగిస్తుంది రాశీ ఖన్నా..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus