Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం డబ్బింగ్ చెప్పుకున్న రాశీ

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం డబ్బింగ్ చెప్పుకున్న రాశీ

  • November 7, 2019 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం డబ్బింగ్ చెప్పుకున్న రాశీ

పాపం అందరూ లావైపోయావ్ అనేసరికి పంతం పట్టి బాగా చిక్కిపోయింది కానీ.. “ఊహలు గుసగుసలాడే నుండి సుప్రీం” వరకూ రాశీఖన్నా గ్లామర్ కు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉండేది. అలాంటి అమ్మడు శ్రీనివాస కళ్యాణం సినిమాలో మరీ నాజూగ్గా కనిపించి అభిమానులను నిరాశపరిచింది. దాంతో.. మళ్ళీ కాస్త బొద్దుగా అయ్యే పనిలో పడింది రాశీ. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు, తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్న రాశీఖన్నా కెరీర్ ఫుల్ ఫామ్ లో ఉంది.

Raashi Khanna own Dubbing

అయితే.. విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా కోసం మాత్రం అమ్మడు స్పెషల్ కేర్ తీసుకొంటోందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రాశీఖన్నా స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకొందట. సాధారణంగానే తెలుగు బాగా మాట్లాడే రాశీ ఇప్పటివరకు ఎందుకో తన పాత్రకి డబ్బింగ్ మాత్రం చెప్పలేదు. అయితే.. దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ పాత్రకి స్వంత డబ్బింగ్ ఉంటే బాగుంటుంది అని సలహా ఇవ్వడంతో స్వయంగా డబ్బింగ్ చెప్పిందట రాశీ. మరి ఆమె ఈ ప్రయత్నం ఎంతవరకూ వర్కవుట్ అయ్యింది అనేది తెలియాలంటే కొన్నాళ్లపాటు వెయిట్ చేయాల్సిందే.

Raashi Khanna own Dubbing

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Kranti Madhav
  • #Dubbing
  • #Raashi
  • #Raashi khanna
  • #Vijay Deverakonda

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

16 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

16 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

11 seconds ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

1 hour ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

19 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version