Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » 16 ఏళ్ళకే ఫస్ట్ డేట్.. రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్…!

16 ఏళ్ళకే ఫస్ట్ డేట్.. రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్…!

  • April 22, 2020 / 06:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

16 ఏళ్ళకే ఫస్ట్ డేట్.. రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్…!

‘మనం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ‘ఊహలు గుస గుసలాడే’ చిత్రంతోనే ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రంలో ఆమె నటనతో కూడా మంచి మార్కులు వేయించుకుంది. ఆ తరువాత ‘బెంగాల్ టైగర్’ వంటి హిట్ సినిమాలో నటించినా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. తరువాత వరుసగా అన్ని చిత్రాల్లోనూ గ్లామర్ తో కూడుకున్న పాత్రలే చెయ్యడం అవి కూడా ప్లాప్ అవ్వడంతో రాశీ ఖన్నా పనైపోయింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి.

ఈ క్రమంలో రాశీ ఖన్నా బాగా లావైపోయింది అనే విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయితే ఆ విమర్శలను సీరియస్ గా తీసుకుని స్లిమ్ అయ్యింది రాశీ ఖన్నా. ఎంతో డెడికేషన్ తో ఆమె స్లిమ్ అయ్యి… విమర్శలు చేసిన వారికి గట్టి సమాధానమే చెప్పింది. అలా ‘తొలి ప్రేమ’ ‘ప్రతీరోజూ పండగే’ ‘వెంకీ మామ’ చిత్రాలతో హిట్ లు అందుకుని ఫామ్ లోకి వచ్చింది. ఇదిలా ఉండగా… తాజాగా ఈ బ్యూటీ 16 ఏళ్ళ వయసులోనే డేటింగ్ కు వెళ్ళాను అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

Raashi Khanna opens up about her first date1

‘నా 16 ఏళ్ళ వయసులో డేటింగ్ కు వెళ్ళాను. కానీ అది డేట్ అని నాకు తెలీదు. నాకు తెలిసిన అబ్బాయి మా ఇంటి దగ్గర మెక్ డొనాల్డ్స్ కు వెళ్ళాను. ఆ టైములో నేను ఆకలి తో కూడా ఉన్నాను. నాకు ట్రీట్ ఇచ్చిన అబ్బాయి నన్ను ఎంత పొగుడుతున్నా ఆ టైములో కాన్సంట్రేట్ చెయ్యలేదు. ప్రస్తుతం నా దృష్టి సినిమాల పైనే ఉంది. లవ్, డేటింగ్ లకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Raashi Khaana
  • #Actress Raashi Khanna
  • #Prati Roju Pandaage
  • #Raashi Khaana
  • #Venky Mama

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

17 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

18 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

19 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

20 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version