Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » క్యూట్ అండ్ ఫన్నీగా రాధా ట్రైలర్!

క్యూట్ అండ్ ఫన్నీగా రాధా ట్రైలర్!

  • May 5, 2017 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శ‌త‌మానం భ‌వ‌తి వంటి వ‌రుస సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `రాధ‌`. అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న రాధ చిత్రంలో శ‌ర్వానంద్ న‌ట‌న‌, లావ‌ణ్య త్రిపాఠి గ్లామ‌ర్‌, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ, చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం సినిమాకు మేజ‌ర్ హైలైట్స్‌.

సినిమా ప్రారంభం నుండి శ‌ర్వానంద్ వ‌రుస స‌క్సెస్‌లు సాధించ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రాధ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి భారీ స్పంద‌న వ‌చ్చింది. అలాగే రీసెంట్‌గా విడుద‌లైన పాట‌లు కూడా హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. సినిమా నిర్మాణాంత‌ర కార్యక్ర‌మాలన్నీ పూర్తయ్యాయి. మే 12న సినిమాను గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. అంత కంటే ముందుగా మే 6న విజ‌య‌వాడ‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మక్షంలో గ్రాండ్‌గా నిర్వ‌హిస్తాం. అన్నీ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే చిత్రం రూపొందిన రాధ శ‌ర్వానంద్ కెరీర్‌లో మ‌రో హిట్ మూవీ అవుతుందని చిత్ర స‌మ‌ర్ప‌కులు బివిఎస్ఎన్ ప్ర‌సాద్ తెలియ‌జేశారు. రాధా మూవీ టీం థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ పై మీరూ ఓ లుక్ వేయండి..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aksha
  • #Chandramohan
  • #LavanyaTripathi
  • #Radan
  • #Radha Latest Trailer

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Biker: బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

2 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

13 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

14 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

14 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

15 hours ago

latest news

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

1 min ago
Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

37 mins ago
Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

1 hour ago
Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

17 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version