Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఊహ‌కంద‌ని క్లైమాక్స్ కోసం.. ఓ రేంజ్‌లో సెట‌ప్ చేస్తున్నారా..?

ఊహ‌కంద‌ని క్లైమాక్స్ కోసం.. ఓ రేంజ్‌లో సెట‌ప్ చేస్తున్నారా..?

  • November 15, 2020 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఊహ‌కంద‌ని క్లైమాక్స్ కోసం.. ఓ రేంజ్‌లో సెట‌ప్ చేస్తున్నారా..?

పాన్ ఇండియా స్టార్‌గా మారిన డార్లింగ్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాధే శ్యామ్ మూవీ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. ముగింపు ద‌శ‌కు చేరుకున్న ఈ మూవీ సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇటీవ‌ల ఇట‌లీ షెడ్యూల్ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న రాధే శ్యామ్ టీమ్, హైద‌రాబాద్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ ప‌నుల్లో బిజీగా ఉంది. సినిమాకి కీల‌క‌మైన పార్ట్ కావ‌డంతో మేక‌ర్స్ ప‌ర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నార‌ని టాక్.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ కావ్యంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో సినీ ప్రియుల్ని మైండ్‌బ్లాక్ చేసే ఓ స్ట‌న్నింగ్ యాక్ష‌న్ ఎపిసోడ్ ఉంటుంద‌ని తెలుస్తోంది. అందుకోసమే దాదాపు 30 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చుచేస్తున్నార‌నే టాక్ వినిపిస్తుంది. హాలీవుడ్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ నిక్ పోవెల్ అండ్ టీమ్ హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో, ప్రేక్ష‌కుడికి ఊహ‌కంద‌ని యాక్ష‌న్ పార్ట్ చిత్రీక‌రించ‌బోతున్నార‌ని సమాచారం. పీరియాడిక్ డ్రామా కావ‌డంతో ఈ క్లైమాక్స్‌ యాక్ష‌న్ బ్లాక్ ఓ రేంజ్‌లో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో భారీ సెట్ నిర్మాణం పూర్తి కావొస్తుంద‌ని, త్వ‌ర‌లోనే చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వుతోంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ ఛాలెంజింగ్ సీన్స్‌లో ప్ర‌భాస్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తార‌నేది చూడాలి. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్‌లో నిర్మిస్తుండ‌గా, పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ఒకేసారి వ‌చ్చే ఏడాడి సంక్రాతికి రాధే శ్యామ్ మూవీని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Gopikrishna Movies
  • #Justin Prabhakaran
  • #K.K.Radha Krishna Kumar
  • #Pooja Hegde

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

7 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

9 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

11 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

8 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

8 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

8 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

8 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version