Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Radhe: సల్మాన్‌కు ఆశ ఎక్కువైందా.. గతం గుర్తులేదా?

Radhe: సల్మాన్‌కు ఆశ ఎక్కువైందా.. గతం గుర్తులేదా?

  • April 28, 2021 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhe: సల్మాన్‌కు ఆశ ఎక్కువైందా.. గతం గుర్తులేదా?

₹250 ఖర్చు పెడితే ఓ సినిమా ఇంటిల్లిపాదీ చూసేయొచ్చు అంటే బంపర్‌ ఆఫర్‌ కదా. అయితే ఆ సినిమా ఇంట్లో టీవీలోనే, మొబైల్‌లోనే చూడాలి అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు బాలీవుడ్‌ జనాల పరిస్థితి ఇలానే తయారైంది. రంజాన్‌ సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే’ ఓటీటీలో విడుదలకాబోతోంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ‘పే పర్‌ వ్యూ’ స్టైల్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. అంటే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నా, మళ్లీ ఆ సినిమా చూడాలి అంటే డబ్బులు కట్టాలి. ఇదంతా ఒకే.. ఆ సినిమాకు చెబుతున్న ధరే ఇక్కడ ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

‘రాధే’ సినిమాను ‘జీ’కి సంబంధించి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీలో కూడా వస్తుందని గతంలోనే చెప్పారు. అయితే దీని కోసం వినియోగదారుడు ₹249 చెల్లించాలి. ఓటీటీ నెలవారీ సబ్‌స్క్రిప్షనే ఆ ధరకు వచ్చేస్తున్న ఈ రోజుల్లో ఒక సినిమా కోసం అంత చెల్లిస్తారా అనేది ప్రశ్న. దాంతోపాటు థియేటర్లలో విడుదల చేస్తేనే పైరసీ గంటల్లో వచ్చేస్తోంది. మరి ఓటీటీ అంటే నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు అంతపెట్టి సినిమా చూస్తారా. ఏమో చూడాలి మరి.

మే నెల 13న ‘రాధే’ను రిలీజ్‌ చేస్తున్నారు. ఆ రోజు వచ్చే ఫలితం బట్టి మిగిలిన సినిమాలు ఈ దిశగా ఆలోచించాలా వద్దా అనేది చూస్తాయి. ఎందుకంటే గతంలో ఒకసారి ‘కాలీ పీలీ’ అనే సినిమా ఇలానే పే పర్‌ వ్యూలో వచ్చి దెబ్బతింది. ఆ సినిమాకు ₹200 సబ్‌స్క్రిప్షన్‌ పెట్టినట్లు గుర్తు. మరి దానికి ₹49 ఎక్కువ పెట్టిన ఈ సినిమా ఏమవుతుందో. సల్మాన్‌ అభిమానులు, హార్డ్‌కోర్‌ ప్రేక్షకులు అయితే డబ్బులు కట్టి చూస్తారు. అయితే పైరసీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సల్మాన్‌ ప్లాన్‌ అదిరిపోతుంది. లేదంటే కష్టమే.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Disha patani
  • #DSP
  • #Iulia V
  • #jackie shroff
  • #Kamaal K

Also Read

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

related news

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

trending news

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

37 mins ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

2 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

3 hours ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

4 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

4 hours ago

latest news

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 hour ago
Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

4 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

5 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

5 hours ago
Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version