Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Radhika Apte: రాధికతో ఎక్కువ పని చేయించుకున్న వర్మ

Radhika Apte: రాధికతో ఎక్కువ పని చేయించుకున్న వర్మ

  • May 23, 2021 / 10:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhika Apte: రాధికతో ఎక్కువ పని చేయించుకున్న వర్మ

రామ్‌గోపాల్‌ వర్మతో సినిమాలు చేసే హీరోయిన్లు ‘ఇబ్బంది పడ్డాం’ అంటూ కామెంట్‌ చేయడం పెద్దగా చూడం. అయితే ఆయన అలా, ఇలా అంటూ బయట అయితే పుకార్లు వస్తుంటాయి. అయితే రాధికా ఆప్టే మాత్రం వర్మ తనను ఇబ్బంది పెట్టారు అంటూ తాజాగా కామెంట్‌ చేసింది. దీంతో ఆమె కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇది ఈ మధ్య జరిగిన విషయం కాదు, ఎప్పడో 11 ఏళ్ల క్రితం జరిగిన మాట. వర్మ దర్శకత్వంలో రాధికా ఆప్టే నటించిన ‘రక్త చరిత్ర’ గురించి అన్నమాట.

‘రక్తచరిత్ర’ రెండు పార్టులుగా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో రాధికా ఆప్టే… కత్తుల నందిని అనే పాత్రలో నటించింది. ఈ సినిమాను తొలుత వర్మ కేవలం తెలుగులోనే తీద్దాం అనుకున్నారు. దీంతో రాధిక ఆప్టే దగ్గర డేట్స్‌ కూడా అందుకుతగ్గట్టుగా తీసుకున్నారు. అయితే సినిమా సెట్స్‌పైకి వెళ్లేసరికి ఆయన ఆలోచన మారింది. తెలుగుతోపాటు, తమిళంలోనూ ఏక కాలంలో సినిమా తీశారు. దీంతో అందరి డేట్స్‌ పెంచాల్సి వచ్చింది. అలా రాధికా ఆప్టే డేట్స్‌ కూడా ఎక్కువ ఇచ్చిందట.

Ram Gopal Varma about coronavirus1

అయితే వర్మ ఆ పెంచిన డేట్స్‌కు అదనంగా డబ్బులు ఇవ్వలేదట. ముందు అనుకున్న రెమ్యూనరేషన్‌ మాత్రం ఇచ్చి సరిపెట్టారట. దీంతో రాధికా చాలా బాధపడిందట. వర్మ తనను ఆ విధంగా వర్మ తనను ఇబ్బంది పెట్టారని బాధపడుతూ చెప్పింది రాధికా ఆప్టే. అంతే కాదు ఆ సినిమా చేసినందుకు కూడా బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Radhika Apte
  • #Actress Radhika Apte
  • #Radhika Apte
  • #Raktha Charitra
  • #RGV

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

49 mins ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

22 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

22 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

22 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

4 hours ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

1 day ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version