రాధికాను బెడ్ రూమ్ లోకి పిలిచిన హీరో ఎవరు ??
- September 22, 2016 / 01:48 PM ISTByFilmy Focus
హీరోయిన్ రాధికా ఆప్టే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంగ్లీష్ డైలీ తో మాట్లాడిన రాధిక.. నటిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో తాను కూడా అందర్లాగే ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. అయితే ఇబ్బందులు ఎదురయ్యాయని తానెప్పుడూ అడ్డదారులు తొక్కలేదని వ్యాఖ్యానించింది.














