Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » విశాల్, కార్తీల పై రాధిక చురకలు

విశాల్, కార్తీల పై రాధిక చురకలు

  • September 16, 2016 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విశాల్, కార్తీల పై రాధిక చురకలు

సీనియర్ నటి రాధిక యువ హీరోలు విశాల్, కార్తీల తీరుని విమర్శిస్తున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఆలోచించాలని హితవు పలికారు. తీరు ఏమిటి?, నిర్ణయం ఏమిటి ? అని అనుకుంటున్నారా ? అయితే అసలు విషయంలోకి వెళదాం. రాధిక భర్త, నటుడు శరత్ కుమార్ పదేళ్లుగా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. దీనిని న‌డిగ‌ర్ సంఘం అని పిలుస్తుంటారు. ఈ సంఘానికి రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో శ‌ర‌త్‌కుమార్ అండ్ టీంపై విశాల్, కార్తీ టీం విజ‌యం సాధించింది. ఈ సంగం నిధులను శరత్ కుమార్, మాజీ కోశాధికారి చంద్ర‌శేఖ‌ర్‌,మాజీ కార్య‌ద‌ర్శి రాధార‌వి లు కాజేశారని, 100 కోట్లు తినేశారని సంఘం లో వారి సభ్యత్వాన్ని కొత్త నాయకులు తొలిగించారు.

దీనిపై  గత రెండురోజులుగా పోలీసులతో విచారణ జరిగింది. అన్ని లెక్కలు చూసిన తర్వాత 1.65 కోట్లు మాత్రమే కనిపించడం లేదని తేల్చారు. దీంతో శరత్ కుమార్ భార్య రాధికా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఫైర్ అయ్యారు. “ముందు వంద‌కోట్ల మోసం జ‌రిగింద‌న్నారు. ఇప్పుడేమో 1.65 కోట్లంటున్నారు. ఏమైనా డిస్కౌంట్ ఇచ్చారా?” అంటూ విశాల్ , కార్తిలను ప్రశ్నించారు. “ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు వివ‌ర‌ణ కోరకుండా వారి ప్రాథ‌మిక స‌భ్య‌త్వాల‌ను ఎలా తొలగించారు? మ‌న‌సులో ఇంత ద్వేషం పెట్టుకున్నారా?”  అని విరుచుకు పడ్డారు. “చివరకు ఏమైంది. ఇప్పుడు నిజం తెలిసింది. అయినా మాపై వేసిన ఆరోపణ మచ్చను తుడిచేయగలరా?” అని అడిగారు. దీనిపై విశాల్‌, కార్తీ లు ఇంకా స్పందించలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karthi
  • #Nadigar Sangam
  • #Radhika
  • #Radhika sarath kumar
  • #Vishal

Also Read

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

related news

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

3 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

3 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

4 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

4 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

27 mins ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

1 hour ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

2 hours ago
Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

5 hours ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version