Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రాధిక రెచ్చిపోయింది!

రాధిక రెచ్చిపోయింది!

  • August 17, 2016 / 07:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాధిక రెచ్చిపోయింది!

రీసెంట్ గా ‘కబాలి’ సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన రాధికా ఆప్టే ఓ బాలీవుడ్ సినిమాలో మాత్రం రెచ్చిపోయింది. సౌత్ సినిమాల్లో కాస్త సంప్రదాయకంగా కనిపించే ఈ నటి బాలీవుడ్ లో మాత్రం హద్దులు లేవన్నట్లుగా రెచ్చిపోతూ ఉంటుంది. అందం ఉన్నది..ప్రదర్శించడానికే అనే సిద్ధాంతాన్ని ఫాలో అయిపోతుంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకు సంబంధించిన లిప్ లాక్ వీడియో నెట్ ప్రపంచంలో చక్కర్లు కొడుతోంది. అజయ్ దేవగన్ నిర్మాతగా.. బాలీవుడ్ లో ‘పర్చెధ్’ అనే చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన ఓ బోల్డ్ వీడియోను లీక్ చేశారు. ఈ వీడియోలో రాధికా ఆప్టే సగం న్యూడ్ గా కనిపించి తన కోస్టార్ అదిల్ హుస్సైన్ తో రొమాన్స్ చేసే సన్నివేశాలు ఉన్నాయి. రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా తెగ హడావిడి చేసేస్తోంది. గతంలో ‘హంటర్’ సినిమాలో కూడా రాధిక ఇలానే రెచ్చిపోయింది. అంతేకాదు సన్నివేశాలు బాగా రావాలంటే కొన్ని సార్లు ఇలాంటి సీన్స్ లో నటించడం తప్పు లేదంటూ.. చాలా సార్లు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. ఆమె అన్నట్లుగానే ఈ సినిమాలో కూడా బోల్డ్ గా నటిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Radhika Apte
  • #Parched Full Movie
  • #Parched Movie
  • #Radhika Apte

Also Read

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

related news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

trending news

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

58 mins ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2 hours ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

3 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

5 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

6 hours ago

latest news

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

3 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

6 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version