Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » `రాగ‌ల 24 గంట‌ల్లో` సినిమాకు U/A సర్టిఫికేట్.!

`రాగ‌ల 24 గంట‌ల్లో` సినిమాకు U/A సర్టిఫికేట్.!

  • October 31, 2019 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`రాగ‌ల 24 గంట‌ల్లో` సినిమాకు U/A సర్టిఫికేట్.!

సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం `రాగల 24 గంటల్లో`. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్‌పై `ఢమరుకం` ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సెన్సార్ పూర్తయింది. దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 15న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ..

Ragala 24 Gantallo Movie Still

దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – “సస్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. న‌వంబ‌ర్ 15న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం. నన్ను నమ్మి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కష్టపడి పనిచేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా నిర్మాత శ్రీనివాస్ కానూరు మంచి అభిరుచిగల నిర్మాత. ప్యాషన్ తో ఈ సినిమాని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. కెమెరా, మ్యూజిక్ ఈ సినిమాకి రెండు కళ్ళు. అంజి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. రఘు అద్భుతమైన పాటలు, రీ-రికార్డింగ్ చేశాడు. కృష్ణభగవాన్ స్క్రిప్ట్ నచ్చి మనసు పెట్టి మంచి డైలాగ్స్ రాశారు. సినిమా అన్ని వ‌ర్గాల‌ను మెప్పించేలా ఉంటుంది“ అన్నారు.

eesha-rebba-from-her-first-female-oriented-film-ragala-24-gantallo

నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ – “ సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో ఈ రంగంలోకి అడుగు పెట్టాను. న‌వంబ‌ర్ 15న‌ `రాగ‌ల 24 గంట‌ల్లో` వంటి మంచి సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను తొలి చిత్రంగా ప్రేక్ష‌కుల‌కు అందించ‌డం ఆనందంగా ఉంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రూ మంచి స‌హ‌కారాన్ని అందించారు. చిన్నపిల్లలు నుండి పెద్దవారి వరకు అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది“అన్నారు.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eesha Rebba
  • #ragala 24 gantallo
  • #Satya Dev
  • #Sri Ram

Also Read

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Mana ShankaraVaraprasad Garu: ‘అఖండ 2’ రికార్డులు బ్రేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

The RajaSaab: 3వ రోజు డ్రాప్ అయిన ‘ది రాజాసాబ్’ కలెక్షన్స్

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ గుండెపోటు వచ్చి అభిమాని మృతి

Bhartha Mahasayulaku Wignyapthi First Review: సత్య, వెన్నెల కిషోర్ కామెడీ సూపర్ అట.. రవితేజ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mana ShankaraVaraprasad Garu: ఈ మైనస్ పాయింట్స్ లేకపోతే ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చి ఉండేది కదా

related news

3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

10 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘అఖండ 2’ రికార్డులు బ్రేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘అఖండ 2’ రికార్డులు బ్రేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

11 hours ago
The RajaSaab: 3వ రోజు డ్రాప్ అయిన ‘ది రాజాసాబ్’ కలెక్షన్స్

The RajaSaab: 3వ రోజు డ్రాప్ అయిన ‘ది రాజాసాబ్’ కలెక్షన్స్

12 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ గుండెపోటు వచ్చి అభిమాని మృతి

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ గుండెపోటు వచ్చి అభిమాని మృతి

13 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi First Review: సత్య, వెన్నెల కిషోర్ కామెడీ సూపర్ అట.. రవితేజ కంబ్యాక్ గ్యారెంటీనా?

Bhartha Mahasayulaku Wignyapthi First Review: సత్య, వెన్నెల కిషోర్ కామెడీ సూపర్ అట.. రవితేజ కంబ్యాక్ గ్యారెంటీనా?

15 hours ago

latest news

Chiranjeevi : మెగాస్టార్ తో మాజీ ప్రపంచ సుందరి.. వార్తల్లో నిజమెంత?

Chiranjeevi : మెగాస్టార్ తో మాజీ ప్రపంచ సుందరి.. వార్తల్లో నిజమెంత?

13 hours ago
Dasari Narayanarao : ఆ హీరోయిన్ దాసరి మనువరాలా..?

16 hours ago
Sreeleela : శ్రీలీల ఆశలన్నీ ఇక ఆ సినిమాపైనే..!

17 hours ago
Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Mana ShankaraVaraPrasad Garu Twitter Review: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ట్విట్టర్ టాక్ ఇదే!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version