Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Raghava Lawrence: ఆ ఇద్దరు డైరెక్టర్లకి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు.. వర్కౌట్ అవుతుందా..!

Raghava Lawrence: ఆ ఇద్దరు డైరెక్టర్లకి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు.. వర్కౌట్ అవుతుందా..!

  • July 5, 2022 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raghava Lawrence: ఆ ఇద్దరు డైరెక్టర్లకి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు.. వర్కౌట్ అవుతుందా..!

సినీ పరిశ్రమలో ఎవరి టైం ఎలా నడుస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇక్కడ ప్రతి శుక్రవారం లెక్కలు మారిపోతూ ఉంటాయి. అలాగే ఎవరి టైం ఎన్నాళ్ళు నడుస్తుందో కూడా చెప్పలేము. విషయంలోకి వెళితే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అందులోనూ ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు.. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలు చేయలేకపోతున్నారు. వాళ్ళే మరెవరో కాదు.. కోలీవుడ్ సీనియర్ స్టార్ దర్శకులు అయిన పి.వాసు, కె.ఎస్.రవికుమార్..! అప్పట్లో వీళ్ళతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు రెడీగా ఉండేవారు.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.వీళ్ళతో సినిమాలు అంటే అక్కడి హీరోలు సైడ్ అయిపోతున్నారు. అందుకే టాలీవుడ్ కు వచ్చి ఇక్కడి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. పి.వాసు విషయానికి వస్తే.. నాగార్జునతో ‘కృష్ణార్జున’, వెంకటేష్ తో ‘నాగవల్లి’, బాలకృష్ణ తో ‘మహారథి’ వంటి చిత్రాలు చేశాడు. ఇవి హిట్లు కాకపోగా ఈ హీరోలను నవ్వుల పాలు చేశాయి. ఇక కె.ఎస్.రవికుమార్ విషయానికి వస్తే.. రజినీకాంత్ కు ‘లింగ’ వంటి డిజాస్టర్ ఇవ్వడంతో కోలీవుడ్ హీరోలు ఈయనతో సినిమా చేయడానికి నిరాకరించారు.

అందుకే టాలీవుడ్ కు వచ్చి బాలయ్య తో ‘జైసింహా’ ‘రూలర్’ వంటి సినిమాలు చేశారు.’జై సింహా’ ఓ మాదిరిగా ఆడింది. కానీ ‘రూలర్’ డిజాస్టర్ అయ్యింది. ఈ ఫేడౌట్ అయిపోయిన దర్శకులకు రాఘవ లారెన్స్ అవకాశం ఇచ్చాడు. పి.వాసు తో ‘చంద్రముఖి 2’ చేస్తున్న లారెన్స్…

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని ఈ మధ్యనే మొదలుపెట్టాడు. లారెన్స్ కు మాస్ ఆడియన్స్ లో మంచి పట్టు ఉంది. కాబట్టి ఈ సినిమాలు మినిమమ్ గ్యారెంటీ అని బయ్యర్స్ కూడా భావిస్తున్నారు. మరి వారి నమ్మకం ఎంత బలమైనదో చూడాలి..!

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ks ravikumar
  • #Lawrence
  • #p vasu
  • #Raghava Lawrence

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version