Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఐటెం సాంగ్స్ చేయను : రెజీనా

ఐటెం సాంగ్స్ చేయను : రెజీనా

  • July 1, 2016 / 02:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఐటెం సాంగ్స్ చేయను : రెజీనా

శివ మనుసులో శృతి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భామ రెజీనా. పవర్, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫేర్ సేల్ వంటి చిత్రాల్లో బాగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓ వైపు చీరకట్టుతో హోమ్లీ పాత్రలను చేస్తూనే.. యువతను ఆకట్టుకునే లుక్ తో దూసుకుపోతోంది. నారారోహిత్ సరసన రెజీనా నటించిన చిత్రం ‘శంకర’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ప్రస్తుతం ఆమె శ్రీనివాస్ అవసరాల ‘జ్యో అచ్యుతానంద’, సందీప్ కిషన్ హీరోగా కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘నక్షత్రం’ చిత్రంలోనూ నటిస్తోంది. విజయాలు వెంటే వివాదాలు వచ్చినట్లు.. ఈ మధ్య రెజీనా పై అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఓ పత్రికా ఇంటర్వ్యూ లో వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చింది. నక్షత్రం’ చిత్రంలో నటించడానికి తాను రెమ్యునరేషన్ తీసుకోలేదనే వార్తల్లో నిజం లేదని చెప్పింది. “మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం కత్తిలాంటోడులో ఐటెం సాంగ్ చేయమని ఎవరూ నన్ను అడగలేదు. అందులోనే కాదు .. ఏ చిత్రంలో ఐటెం సాంగ్లో కనిపిండానికి నేను ఒప్పుకోను” అని రెజీనా స్పష్టం చేసింది.

తన డ్రస్ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోనని వెల్లడించింది. “చీరకట్టి ఒక పిల్లోడికే కాదు. వందమంది పిల్లలకు అమ్మగా నటించడానికి సిద్దమే. సెక్సీ లుక్ తో కనిపించడం ఇష్టమే. పాత్ర డిమాండ్ ను బట్టి అలా ధరిస్తాను” అని చెప్పింది. నక్షత్రం సినిమాలో బికిని వేస్తారా ? అని విలేఖరి అడిగిన ప్రశ్నకు రెజీనా స్పందిస్తూ “ఇప్పుడు అయితే నాకు తెలియదు. ఓ సారి కృష్ణ వంశీ గారు … బికినితో గేమ్ ఆడే సన్నివేశం పెట్టాలనుకుంటున్నాను. నీకు ఓకేనా అని క్యాజువల్ గా అడిగారు. అప్పుడు నేను నాకేమి ప్రాబ్లమ్ లేదు. ఉన్నట్లైతే నెల రోజుల ముందు చెప్పండి .. కొంత ప్రిపేర్ కావాల్సి ఉంటుందని చెప్పాను “అని వెల్లడించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Regina
  • #Regina Cassandra
  • #regina Movies
  • #Regina Photoshoot

Also Read

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

related news

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

trending news

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

5 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

6 hours ago
Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

6 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

10 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

10 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

10 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

11 hours ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

11 hours ago
Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version