Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Rahul Ravindran, Vennela Kishore: వెన్నెల కిషోర్ తో రాహుల్ రవీంద్రన్.. ఫోటో వైరల్!

Rahul Ravindran, Vennela Kishore: వెన్నెల కిషోర్ తో రాహుల్ రవీంద్రన్.. ఫోటో వైరల్!

  • July 20, 2021 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Ravindran, Vennela Kishore: వెన్నెల కిషోర్ తో  రాహుల్ రవీంద్రన్.. ఫోటో వైరల్!

ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఒలింపిక్స్ క్రీడల గురించే చర్చలు నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నమెంట్ ఈసారి టోక్యోలో జరుగుతోంది. గతేడాది జరగాల్సిన ఈ టోర్నమెంట్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు అర్హత సంపాదించిన క్రీడాకారులు అందరూ టోక్యోకి చేరుకున్నారు. జూలై 23 నుండి ఒలింపిక్స్ జరగనున్నారు. ఇప్పుడు ఈ ఒలింపిక్స్ లోకి ఎంట్రీ కోరుతున్నారు ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోలు.

ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ సినిమాలో ఏ రేంజ్ లో కామెడీ పండిస్తారో.. సోషల్ మీడియాలో కూడా అలానే నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తుంటారు. ఆయన పెట్టే పోస్ట్ లు ఎంతో ఫన్నీగా ఉంటాయి. ఇండస్ట్రీలో వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, అడివి శేష్ లు మంచి స్నేహితులు. ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ కామెడీగా పోస్ట్ లు పెడుతుంటారు. తాజాగా రాహుల్ రవీంద్రన్ కూడా అలాంటి పోస్ట్ ఒకటి పెట్టారు.

కిషోర్ తో కలిసి స్టేడియంలో బాగా ఆడిన తరువాత ఓ ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు రాహుల్ రవీంద్రన్.. ” సార్.. మేము ఎంతో కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నాం.. చివరి నిమిషంలో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఏమైనా ఇస్తారా..?” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు.. ”ఇస్తావా..? లేదా..?” అన్నట్లు వెన్నెల కిషోర్ ఎక్స్ ప్రెషన్ ఉండనంటూ ఆయన రాసుకొచ్చారు. ఇది చూసిన అడివి శేష్.. ‘పిలిస్తే నేను కూడా వచ్చేవాడిని కదా’ అంటూ కామెంట్ చేశారు.

View this post on Instagram

A post shared by Rahul Ravindran (@rahulr_23)

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vennela Kishore
  • #Director Rahul Ravindran
  • #Rahul Ravindran
  • #Vennela Kishore

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

13 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

14 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

14 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

9 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

10 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

13 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

14 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version