Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ట్యాలెంటెడ్ డైరెక్టర్ కు ఇది గోల్డెన్ ఛాన్సే..!

ట్యాలెంటెడ్ డైరెక్టర్ కు ఇది గోల్డెన్ ఛాన్సే..!

  • March 17, 2021 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్యాలెంటెడ్ డైరెక్టర్ కు ఇది గోల్డెన్ ఛాన్సే..!

ట్యాలెంట్ ఉన్నవారిని ఎంకరేజ్ చేసి క్యాష్ చేసుకోవడంలో నిర్మాత అల్లు అరవింద్ గారు ఎప్పుడూ ముందుంటారు. ‘గీత ఆర్ట్స్’ బ్యానర్లో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరో పక్క ‘జిఏ2 పిక్చర్స్’ అనే బ్యానర్ ను స్థాపించి మీడియం రేంజ్ హీరోలతో మంచి కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను నిర్మిస్తున్నారు. బన్నీ వాస్ కు నిర్మాణ బాధ్యతల్ని అప్పగించి సహా నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటారు అల్లు అరవింద్.

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్లతో వీరు సినిమాలు చేస్తుంటారు. తాజాగా ‘చి ల సౌ’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు కూడా వీరు అవకాశం ఇవ్వబోతున్నట్టు సమాచారం. మొదటి చిత్రంతోనే నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న ఈ యంగ్ డైరెక్టర్.. ఆ తరువాత చేసిన ‘మన్మధుడు2’ తో పెద్దగా మెప్పించలేకపోయాడు. నాగార్జున వంటి స్టార్ హీరో ఫ్యాన్ బేస్ కూడా ఆ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది. ఒకవేళ ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే..

నాని తో సినిమా చేసే అవకాశం దక్కి ఉండేది. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అయినప్పటికీ ఓ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని ‘గీత ఆర్ట్స్’ వారికి వినిపించాడట. అది వాళ్లకు నచ్చిందని తెలుస్తుంది. అయితే ఇది ఓ స్టార్ హీరోయిన్ చేస్తేనే బాగుంటుంది అని వారు సూచించారట.రాహుల్ కు సమంత మంచి ఫ్రెండ్ కాబట్టి.. ఆమెనే ఈ మూవీ చేసే అవకాశం ఉందని వినికిడి.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Rahul Ravindran
  • #GA2 Pictures
  • #rahul
  • #Rahul Ravindran
  • #Samantha

Also Read

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

4 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

4 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

6 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

7 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

2 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

3 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

5 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version