Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్రభాస్ పై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్..!

ప్రభాస్ పై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్..!

  • November 26, 2019 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ పై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్..!

‘బిగ్ బాస్ సీజన్3’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హౌస్ లో ఉన్నన్ని రోజులు పాటలు పాడుతూ జోకులు వేస్తూ.. పునర్నవి తో ఫ్లర్టింగ్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రేక్షకుల అభిమానాన్ని కూడా దక్కించుకుని విన్నర్ గా నిలిచాడు. ఇక బయటకి సీజన్ ముగిసిన తరువాత.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన ప్రభాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Rahul Sipligunj With Prabhas

ఇటీవల ఆయన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో… విలేకరి కొంతమంది హీరోల సినిమాల్లో మీరు పాడిన పాటల గురించి అడుగగా.. మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో ‘పాలపిట్ట’ పాడానని చెప్పాడు. రాంచరణ్ కు ‘రచ్చ’ సినిమాలో సింగరేణి’ పాట పాడానని, ఎన్టీఆర్ కు ‘దమ్ము’ సినిమాలో ‘వాస్తు బాగుందె’, అల్లు అర్జున్ కు ‘నా పేరు సూర్య’ లో ‘ఇరగ ఇరగ’ పాటలు పట్టినట్టు చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ గురించి అడగగా.. ‘ప్రభాస్ అన్న సినిమాలో ఇంకా పాట పాడే అవకాశం రాలేదు. ఆ అవకాశం ఎప్పుడొస్తుందా అని వెయిటింగ్’ అంటూ చెప్పుకొచ్చాడు.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 3
  • #Bigg Boss 3 telugu
  • #Prabhas
  • #Punarnavi Bhupalam
  • #Rahul Sipligunj

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

related news

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్..ఇలా కూడా బాగానే వర్కౌట్ అయ్యిందిగా..!

The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

Prabhas: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ కు ప్రభాస్.. నిజమెంత?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

4 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

6 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

7 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

7 hours ago
Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago

latest news

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

39 seconds ago
దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

2 hours ago
Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version