Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rahul Sipligunj & Harinya: ఘనంగా రాహుల్ సిప్లిగంజ్-హరిణ్య రెడ్డి ల పెళ్లి వేడుక!

Rahul Sipligunj & Harinya: ఘనంగా రాహుల్ సిప్లిగంజ్-హరిణ్య రెడ్డి ల పెళ్లి వేడుక!

  • November 27, 2025 / 04:58 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Sipligunj &  Harinya: ఘనంగా రాహుల్ సిప్లిగంజ్-హరిణ్య రెడ్డి ల పెళ్లి వేడుక!

టాలీవుడ్‌లో వరుసగా జరుగుతున్న సెలబ్రిటీ పెళ్లిళ్ల జాబితాలో తాజాగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా చేరిపోయారు. రాహుల్ తన ప్రేయసి హరిణ్యను నవంబర్ 27న పెద్దల ఆశీర్వాదాలతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం జరిగిన నిశ్చితార్థం ద్వారా ఈ జంట తమ బందాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పెళ్లితో జీవితంలోని కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్నారు ఈ నూతన జంట.

Rahul Sipligunj & Harinya

సాంప్రదాయ దుస్తుల్లో ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సినీ సెలెబ్రెటీలు మరియు రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. రాహుల్–హరిణ్య పెళ్లి ఫోటోలు ఇంకా అధికారికంగా షేర్ చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెహందీ, హల్ది, సంగీత్ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలతో ఆల్రెడీ ఈ జంట ట్రెండింగ్లో ఉన్నారు. ప్రత్యేకంగా సంగీత్ వేడుకలో హరిణ్యకు తన అభిమాన క్రికెటర్ అయిన యుజ్వేంద్ర చాహల్‌ను ఆహ్వానించడం ద్వారా రాహుల్ తన జీవిత భాగస్వామికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు.

rahul sipliganj

సింగర్‌గా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న రాహుల్, ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. బిగ్ బాస్ విజేతగా ఆయన సాధించిన క్రేజ్, ఆయన కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. బిగ్ బాస్ సమయంలో వచ్చిన లవ్ బ్రేకప్ రూమర్స్ అన్నీ అసత్యమని, తన నిజమైన ప్రేమతోనే ఏడడుగులు నడవడం ద్వారా రాహుల్ మరోసారి నిరూపించాడు.

ఈ కొత్త జంటకు అభిమానులు మరియు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా వారి విషెస్ తెలియజేస్తున్నారు.

పవర్ఫుల్ టీమ్ తో తలైవా.. ఎవరెవరు ఉన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harinya:
  • #Rahul Sipligunj

Also Read

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

trending news

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

1 hour ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

2 hours ago
Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

5 hours ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

22 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

5 hours ago
Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

6 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago
Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version