Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Television » Brahmamudi September 11th: రాజ్ ను ఊహించని కోరిక కోరిన సీతారామయ్య!

Brahmamudi September 11th: రాజ్ ను ఊహించని కోరిక కోరిన సీతారామయ్య!

  • September 11, 2023 / 12:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi September 11th: రాజ్ ను ఊహించని కోరిక కోరిన సీతారామయ్య!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే అప్పుడు బయటకు వెళ్తానని చెప్పడంతో కనకం తనని గదిలో పెట్టి బంధిస్తుంది. దీంతో కృష్ణమూర్తి ఆమె తోటి కోడలు అదేమైనా చిన్న పిల్ల అలా బంధించావు అంటూ మాట్లాడటంతో అది ఇప్పుడు బయటకు వెళ్లిందంటే ఏదో ఒక గొడవ తెస్తుంది దానిని కనుక బయటికి పంపించారో మిమ్మల్ని కూడా లోపలి పెట్టి గడివేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది.

మరోవైపు కావ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ ఉంది ఇల్లు మొత్తం ఎంతో సందడిగా ఉంది అంటూ చిట్టి మాట్లాడటంతో అంటే వదిన ఇన్ని రోజులు పూజలు చేయలేదనా అర్థం అంటూ రుద్రాణి మాట్లాడుతుంది. ఇలా రుద్రాణి మాట్లాడటంతో వెంటనే చిట్టి ధాన్య లక్ష్మి తనపై అరుస్తారు. అంతలోపే రాజ్ పైనుంచి కిందికి దిగివస్తూ కావ్య కోసం ఒక గిఫ్ట్ తెచ్చానని చెబుతాడు. రాదనుకున్న కాంట్రాక్ట్ తన డిజైన్స్ వల్ల మనకు వచ్చింది.

ఆ డిజైన్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. అందుకే ఆ ఫస్ట్ నెక్లెస్ కావ్యకి కానుకగా ఇద్దామనుకుంటున్నానని చెప్పడంతో అందరూ సంతోషపడతారు దీంతో చిట్టి అదేదో నువ్వే తన మెడలో వేయి అని చెప్పగా రాజ్ కావ్య మెడలో నెక్లెస్ వేస్తారు. ఇక ఇంట్లో అందరూ సంతోషంతో ఉండగా వెంటనే సీతారామయ్య మాట్లాడుతూ కావ్యకు మాత్రమే కాదు గిఫ్ట్ నాకు కూడా కావాలి. మూడు నెలలలోపు కావ్య తల్లి కాబోతుందన్న శుభవార్త నేను వినాలి అంటూ కోరిక కోరుతాడు. దీంతో తప్పనిసరి పరిస్థితులలో రాజ్ సరే అని చెబుతారు. రాజ్ మాటలకు కావ్య అపర్ణ ఇద్దరు షాక్ అవుతారు.

రాజ్ అలా మాట్లాడటంతో కావ్య ఎమోషనల్ అవుతూ కిచెన్ లోకి వెళుతుంది. మరోవైపు అప్పు బయటకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుండగా కళ్యాణ్ తనకు ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావు అనడంతో గోడలు దూకుతున్నాను అంటూ గ్రౌండ్ గురించి చెబుతుంది. దీంతో కళ్యాణ్ మరోసారి గొడవ పడటానికి వెళుతుంది ఎలాగైనా ఆపాలి అంటూ అక్కడికి బయలుదేరుతాడు. ఇక కిచెన్ లో కావ్య ఎమోషనల్ చిట్టి వెళ్లి తనని పలకరిస్తుంది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ గారు అని అనడంతో ఇంత చిన్న విషయానికే సంతోషమా అంటూ రుద్రాన్ని మాట్లాడగా మీకు ఆయన ఇచ్చిన నెక్లెస్ ఖరీదు మాత్రమే కనపడుతుంది కానీ నాకు ప్రేమ కనపడుతుంది.

ఇన్ని రోజులకు తాను ఈ ఇంటి మనిషి అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది అంటూ కావ్య ఎమోషనల్ కావడంతో చిట్టి మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని ఆశీర్వదిస్తుంది. ఇది చూసి మండిపడిన అపర్ణ తన కొడుకును గదిలోకి తీసుకెళ్లి అసలు ఏం జరుగుతుంది రాజ్ . నువ్వేంటి ఇలా తయారయ్యావు అని అనగా నేను ఏం చేసినా దానికి కారణం ఉంటుంది మమ్మీ నువ్వేమీ కంగారు పడుకు మరి కొద్ది రోజులు ఓపిక పట్టు నన్ను చూసి చూడనట్టు వదిలేయ్ అంటూ మాట్లాడుతారు

అంతలోపు కావ్య నీపై ప్రేమను పెంచుకుంటుంది అనడంతో అవన్నీ నేను చూసుకుంటానని రాజ్ అక్కడి నుంచి వెళ్తారు. మరోవైపు అప్పు గొడవకు పోవడంతో అక్కడికి వచ్చిన కళ్యాణ్ గొడవలు వద్దు మనము ఏ విషయమైనా లీగల్ గా క్లియర్ చేసుకుందామని చెప్పినప్పటికీ అప్పు గొడవకు దిగడంతో ఆ గొడవలో కళ్యాణ్ కు చిన్న గాయాలు అవుతాయి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

22 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

23 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

3 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

24 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

1 day ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

1 day ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version