Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Television » Brahmamudi September 15th: వేరు కాపురం పెట్టాలంటూ అపర్ణకు షాక్ ఇచ్చిన చిట్టి!

Brahmamudi September 15th: వేరు కాపురం పెట్టాలంటూ అపర్ణకు షాక్ ఇచ్చిన చిట్టి!

  • September 15, 2023 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi September 15th: వేరు కాపురం పెట్టాలంటూ అపర్ణకు షాక్ ఇచ్చిన చిట్టి!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… తనని అవమానించిన కావ్యకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో రుద్రాన్ని అపర్ణకు కావ్యకు మధ్య చిచ్చు పెట్టడానికి పక్కా ప్లాన్ చేస్తుంది. పనిమనిషి శాంత వెళ్లి కావ్యను డబ్బు అడగడంతో శాంతకు కావ్య డబ్బు ఇస్తుంది.

అయితే అపర్ణ వద్దకు వచ్చి నువ్వు పని మనిషికి డబ్బులు ఇవ్వనని చెప్పినా నీ కోడలు తనకు డబ్బులు ఇస్తుంది అని చెప్పడంతో ఆపర్ణ కోప్పడుతుంది. ఇక అపర్ణ కావ్య వద్దకు వెళ్లి ఆగు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని అనడంతో తనకు అవసరం వచ్చింది. అందుకే ఇచ్చాను అంటూ మాట్లాడటంతో ఒక్కసారిగా ఇంట్లో వారందరూ కూడా ఆ అరుపులకు బయటకు వస్తారు. నేను డబ్బు ఇస్తున్నది మంచి పనికే కదా అంటూ కావ్య మాట్లాడటంతో అదేమైనా నీ కుటుంబం నుంచి తెచ్చిన డబ్బా నా కొడుకు సంపాదించిన డబ్బు నీకు ఏ అర్హత ఉందని ఆ డబ్బు పంచి పెడుతున్నావు అంటూ అపర్ణ కోప్పడుతుంది.

ఏంటి కావ్య మీ అత్తయ్య వద్దన్నప్పుడు నువ్వెందుకు డబ్బులు ఇస్తున్నావు అంటూ ఇందిరా దేవి మాట్లాడటంతో అత్తయ్య గారు డబ్బు ఇవ్వనని చెప్పిన విషయం నాకు తెలియదు అమ్మమ్మ గారు అంటూ కావ్య మాట్లాడుతుంది. ఇదే అదునుగా భావించినటువంటి రుద్రాణి మీ అత్త డబ్బులు ఇవ్వను అన్న విషయం నీకు తెలుసు. నీకు కూడా ఇంట్లో అధికారాలు ఉన్నాయని చెప్పుకోవడానికి తనకు డబ్బు ఇస్తున్నావు అంటూ రుద్రాణి మరింత గొడవ పెద్దది చేస్తుంది,

అందుకే ఇలాంటి వారిని మొదట్లోనే ఇంట్లోకి రానివ్వను అని చెప్పాను అంటూ అపర్ణ సీరియస్ కావడంతో నువ్వు చెప్పుడు మాటలు విని ఇలా తనపై అరవడం మంచిది కాదు అంటూ సుభాష్ తో పాటు ఇంట్లో అందరూ కూడా అపర్ణను తిడతారు. ఇలా అపర్ణ కావ్యమధ్య మాట పెరగడంతో కోపం వచ్చినటువంటి అపర్ణ ఏకంగా తన కోడలిపై కొట్టడానికి చెయ్యి పైకెత్తుతుంది అంతలోపు రాజ్ అక్కడికి వచ్చి తన చేతిని పట్టుకుంటారు.

దుగ్గిరాల వారింట్లో ఒకరిపై మరొకరు చేయి చేసుకోవడం ఎప్పుడూ లేదు ఏంటమ్మా నువ్వు ఇలా కావ్య పై చేయి ఎత్తావు అంటూ తన భార్యకు సపోర్ట్ చేయడంతో అపర్ణ షాక్ అవుతుంది. అయినా కావ్య నేను చెబితేనే తనకు డబ్బులు ఇచ్చింది అంటూ రాజ్ తన భార్యను వెనుకేసుకొని రావడంతో ఆపర్ణ తనకు ఆ ఇంట్లో ఏమాత్రం విలువలేదని అనుకుంటుంది ఇలా ప్రతి ఒక్కరు కూడా అపర్ణను నిందించడంతో ఆమె కుటుంబం నుంచి తాను బహిష్కరణకు గురవుతానంటూ వేరుగా ఉంటుంది.

ఇక కుటుంబ సభ్యులందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేయగా అపర్ణ మాత్రం సపరేట్ గా వంట చేసుకొని టీపాయ్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది అయితే అది చూసిన ఇందిరాదేవి కోపంతో ఇంట్లో ప్రత్యేకంగా వంట చేసుకుని తినడం ఎందుకు ఈ ఇంట్లో నుంచి వేరుగా వెళ్లిపోండి అంటూ కొన్ని డాక్యుమెంట్స్ తన కోడలికి ఇస్తుంది. ఇంతటితో ఈరోజు (Brahmamudi) ఎపిసోడ్ ముగుస్తుంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

6 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

7 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version