Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Television » Brahmamudi September 12th: ఫోన్ తీసుకోవడంతో కావ్య పై ఫైర్ అయిన రాజ్!

Brahmamudi September 12th: ఫోన్ తీసుకోవడంతో కావ్య పై ఫైర్ అయిన రాజ్!

  • September 12, 2023 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi September 12th: ఫోన్ తీసుకోవడంతో కావ్య పై ఫైర్ అయిన రాజ్!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే… తమ గ్రౌండ్ ఆక్రమించారని అప్పు వేరే గ్యాంగ్ తో గొడవ పడుతుంది. ఈ గొడవలు కళ్యాణ్ కు గాయాలు కావడంతో అప్పు కంగారుపడి తనని ఇంటికి తీసుకెళ్తుంది. మరోవైపు తన తాతయ్యను ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకెళ్లాలని రాజ్ అలాగే సుభాష్ మాట్లాడుతూ ఉంటారు. కానీ సీతారామయ్య మాత్రం తన సొంత గడ్డపైనే తన కుటుంబంలోనే తన ప్రాణాలు పోవాలని కోరుకుంటారు దీంతో అమెరికా నుంచి డాక్టర్లను ఇక్కడికి పిలిపిద్దామని రాజ్ భావిస్తారు.

ఇక తాతయ్య రిపోర్ట్స్ నా ఆఫీసులోనూ అలాగే నా మొబైల్ ఫోన్లోనే ఉన్నాయి. నా ఫోన్ ఎవరు ముట్టుకోరు అక్కడే సేఫ్ గా ఉంటాయి ఈ విషయం ఎవరికీ తెలియదు అంటూ రాజ్ మాట్లాడుతారు అంతలోపే చిట్టి వస్తుంది. చిట్టి రావడంతో రాజ్ కంగారు పడతారు దీంతో చిట్టి దేని గురించి మీరు మాట్లాడుతున్నారు ఏమైంది అని అడగడంతో రాజ్ నిజం చెప్పకుండా బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నామని చెబుతారు. కళ్యాణ్‌కు ఇంటికి తీసుకొచ్చి తానే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్‌మెంట్ ఇస్తుంది అప్పు. నా గొడవ ఏదో నేను చూసుకుంటాను కదా…మధ్యలోకి నువ్వు ఎందుకు వచ్చావ్ అని అప్పు అర్తుంది.

కళ్యాణ్ ఎక్కడ గతం మర్చిపోయాడో అని టెస్ట్ చేస్తుంది. ఇంతలోనే కళ్యాణ్‌కు అనామిక ఫోన్ చేస్తుంది. అప్పు అనామిక ఫోన్ లిఫ్ట్ చేసి కళ్యాణ్ కి దెబ్బ తగలిన విషయం చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. కళ్యాణ్ వెళ్ళిపోగానే అతని విషయంలో ఎందుకు అంతగా రియాక్ట్ అవుతున్నావు నువ్వు చాలా మారిపోయావు అంటూ తన పెద్దమ్మ మాట్లాడటంతో అప్పు ఆలోచనలో పడుతుంది. రాజ్ గదిలోకి వచ్చి తన ఫోన్ బెడ్ పై పెట్టి స్నానానికి వెళ్ళగా తన ఫోన్ మోగుతూనే ఉంటుంది అయితే అది గమనించినటువంటి కావ్య ఏదో ఇంపార్టెంట్ అనుకొని ఫోన్ లిఫ్ట్ చేయబోకు అంతలోపు రాజ్ అక్కడికి వస్తారు

దాంతో నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు నా ఫోన్ చెక్ చేయాలన్న ఉద్దేశంతోనే నా ఫోన్ తీసుకున్నావు కదా అంటూ తనపై సీరియస్ అవుతారు. దాంతో కావ్య మాట్లాడుతూ మీరు మారుతారన్నారు…మారడానికి ప్రయత్నం చేస్తానన్నారు. ఇదేనా మారడం అంటే…మీ ఫోన్ చూడటానికి పనికిరాని భార్యను మీ జీవితంలోకి ఎలా ఆహ్వానిస్తారు. మీరు మారుతారంటే నాకు నమ్మకం లేదు అంటూ అక్కడ నుంచి వెళ్లిపోగా నటించవంటే నా ఒరిజినాలిటీ బయటకు వచ్చింది ఇప్పుడు తనని కూల్ చేయాలి అంటూ తనతో పాటు బయటకు పరుగులు పెడతారు. కళ్యాణ్ తలకు కట్టుతో ఇంట్లోకి రావడంతో అందరూ కంగారుపడి ఏమైంది అని అడుగుతారు

అప్పుడే అనామిక కూడా తన ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే అక్కడ ఎవరున్నారనే విషయాన్ని కూడా ఆలోచించకుండా అసలు ఎలా జరిగింది ఏంటి ఈ విషయం నాకు చెప్పచ్చు కదా అంటూ కళ్యాణ్ గురించి వరుస ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది అయితే అనామిక మాట్లాడటం గమనించినటువంటి దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కూడా షాక్ అవుతారు అయితే వారందరూ ఉన్నారని గమనించిన అనామిక ఒక్కసారిగా సైలెంట్ అవుతుంది అనామిక కూడా సంతోషపడుతుంది. అదే సమయంలోనే కావ్య ఎటు వెళ్తే రాజ్ కూడా అటు వెళ్తూ ఉండడంతో రుద్రాణి మాట్లాడుతూ ఇనుప ముక్కకు అయస్కాంతం అతుక్కున్నట్లు కావ్య వెనకే రాజ్ తిరుగుతున్నారు అంటూ మాట్లాడుతుంది.

ఇలా వీరిద్దరి సరసాలు చూసి దుగ్గిరాల ఫ్యామిలీ నవ్వుకుంటారు. ఇలా రాజ్ తన వెంట తిరగడంతో ఆపర్ణ తన కన్నులతోనే సైగ చేసి పక్కకు వెళ్ళమని చెప్పుతుంది దీంతో కావ్య కిచెన్ లోకి వెళ్ళగా రాజ్ కూడా కిచెన్ లోకి వెళ్లి తానే స్వయంగా స్వీట్ చేసి తీసుకు వస్తానని చెబుతారు. అయితే ఈ స్వీట్ తయారు చేసే సమయంలో రాజ్ చక్కెరకు బదులు ఉప్పు వేస్తారు ఆయన తయారు చేసిన స్వీట్ అందరు తిని షాక్ అవుతూ ఎలా ఉందని రాజ్ ను అడగగా అందరూ ఒకేసారి ఉప్పు ఎక్కువైందని చెప్పడంతో కావ్య రాజ్ వైపు సీరియస్ గా చూస్తుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

18 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

19 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

19 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 days ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

2 days ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

2 days ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version